November

నీటి బిందువు – రైతు బంధువు


తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కట్టిన ప్రొజెక్టుల వలన నీటి కొరత తీరింది. అందువలన రైతులు అధిక ఆదాయం గల పంటలు పండిస్తున్నారు. తక్కువ నీటితో ఎక్కువ పంట పండించడం సూక్ష్మ సేద్య పథకం (MIP) ముఖ్య ఉద్దేశం.


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ మైక్రో ఇరిగేషన్‍ ప్రాజెక్టు-TSMIP(తెలంగాణ సూక్ష్మ సేద్య పథకం) ద్వారా రైతులకు …

నీటి బిందువు – రైతు బంధువు Read More »

నవంబర్‍ 14న బాలల దినోత్సవం


నవంబర్‍ 14న బాలల దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా వేడుకలా జరుపుకొంటారు. బాలల దినోత్సవం అంటే.. భారత తొలి ప్రధాని పండిట్‍ జవహర్‍ లాల్‍ నెహ్రూ పుట్టిన రోజు. ఆయన జన్మదినాన్ని ‘చిల్డ్రన్స్ డే’గా నిర్వహించుకుంటారు. కాని ప్రపంచ దేశాలన్నీ నవంబర్‍ 20న బాలల దినోత్సవం జరుపుకొంటాయి.


మన దేశ మొట్టమొదటి ప్రధాన మంత్రి జవహర్‍లాల్‍ నెహ్రూ. 1889 …

నవంబర్‍ 14న బాలల దినోత్సవం Read More »

అమ్మమాట కథ

తల్లికాకి ఆహారం తీసుకుని ఇంటికి వచ్చేసరికి పిల్లకాకి గూట్లో లేదు. తల్లి కాకికి బోలెడంత దిగులేసింది.
‘‘ఎగరటం కూడా పూర్తిగా రాలేదు. ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో!’’ అని బాధపడుతూ కిందకు వెళ్ళి చూసి వచ్చింది. ఎక్కడా లేదు. తల్లికాకి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
తెచ్చిన ఆహారం వైపు చూస్తూ.. ‘‘తీసుకురాగానే గబగబా తినేసేది. ఎంత బాగుందో …

అమ్మమాట కథ Read More »

కాలుష్యానికి తెర


పిల్లలకు అత్యంత ఆనందానిచ్చేది ఆట బొమ్మలు.,కథల పుస్తకాలే. పాఠ్య పుస్తకాలు అందించే జ్ఞానానికి సమాంతరంగా మరెంతో లోకజ్ఞానాన్ని అందించేది బాల సాహిత్యమే. భాషకు సంబంధించిన ప్రాధమిక పరిజ్ఞానాన్ని అందించేవి కథలే. కొత్త కొత్త పదాలను పరిచయం చేసేది కథల పుస్తకాలే. పుస్తకాలు పిల్లల ఆలోచనా నైపుణ్యాలను పెంచుతాయి. వారి ఊహలకు ప్రాణం పోస్తాయి. వారిలో సృజనాత్మకతను …

కాలుష్యానికి తెర Read More »

నదులను కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిది


ఫోరం ఫర్‍ ఎ బెటర్‍ హైదరాబాద్‍ చైర్మన్‍ మణికొండ వేదకుమార్‍
‘వరల్డ్ రివర్స్ డే’’ సందర్భంగా ‘మూసీ రివర్‍ ఫ్రంట్‍ వాక్‍’


నదులు కలుషితం కాకుండా కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఫోరం ఫర్‍ ఎ బెటర్‍ హైదరాబాద్‍ చైర్మన్‍, అర్బన్‍ అండ్‍ రీజినల్‍ ప్లానర్‍ మణికొండ వేదకుమార్‍ అన్నారు. ప్రపంచ నదుల …

నదులను కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిది Read More »

ప్రకృతే నియంత్రిస్తుంది! 15 ప్రకృతే శాసిస్తుంది!! నిర్వీర్యమౌతున్న నివేదికలు! శూన్యస్థాయిలో చర్యలు !!

(గత సంచిక తరువాయి)
నివేదిక ప్రస్తావించిన ప్రధాన అంశాలు :
కార్బన్‍డయాక్సైడ్‍ (co2) :

గత రెండు వేల సంవత్సరాలతో పోలిస్తే ఈ వాయువు గాఢత 2019లో వాతావరణంలో అత్యధికమైంది. 1990 నాటి హరిత వాయువులతో పోల్చినప్పుడు ఈ వాయువు 59 శాతం కాగా, 2010- 2019 మధ్యకాలంలో ఏకంగా 64 శాతంకు …

ప్రకృతే నియంత్రిస్తుంది! 15 ప్రకృతే శాసిస్తుంది!! నిర్వీర్యమౌతున్న నివేదికలు! శూన్యస్థాయిలో చర్యలు !! Read More »

హాఫెజ్‍ కవిత్వం – సౌందర్య దృష్టి


పర్షియాకు చెందిన సుప్రసిద్ధ కవి హాఫెజ్‍. 14వ శతాబ్దానికి చెందిన హాఫెజ్‍ రచనలు పర్షియన్‍ సాహిత్యానికి పరాకాష్టగా భావిస్తారు. హాఫెజ్‍ రచించిన అనేక పద్యాలు, గజళ్ళు ప్రపంచ మంతటా ప్రఖ్యాతిగాంచాయి. ఆయన రచనల్లో ఎక్కువగా భావ కవిత్వం తొణికిసలాడుతుంది. ఆధ్యాత్మిక సుగంధం పరిమళిస్తుంది. అతని కవిత్వం విశ్వవ్యాప్తంగా విరాజమానమై పర్షియన్‍ కవిత్వాన్ని అజరామరం చేసింది. అతని …

హాఫెజ్‍ కవిత్వం – సౌందర్య దృష్టి Read More »

రైతుకు సిరులు… ఒంటికి సత్తువ!

(ఆల్‍ ఇండియా పోగ్రెసివ్‍ ఫోరం జాతీయ కార్యదర్శి సంగిరెడ్డి హనుమంత రెడ్డి అంతర్జాలంలో అందించిన వ్యాసం)

ప్రపంచీకరణలో గ్రామీణ ఉపాధులు పోయాయి. ఐతే అతివృష్టి, లేకుంటే అనావృష్టి. వర్షపు నీరు సముద్రం పాలవుతోంది. భూగర్భ జల వనరులు పాతాళానికి దిగాయి. పంటలకు నీరుండదు. ఈ నేపథ్యంలో తక్కువ నీటితో పండే చిరుధాన్యాల పంటలే రైతుకు మేలు. …

రైతుకు సిరులు… ఒంటికి సత్తువ! Read More »

బడిపిల్లలు రాసిన పిల్లల కథలు పుస్తకావిష్కరణ


ఈరోజు 19-10-2022న తిరుపతి బాలోత్సవం ఆధ్వర్యంలో తిరుపతి ఎంబీ భవన్‍ యశోదనగర్‍ లోని బాలోత్సవం కార్యాలయంలో ‘చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్‍ అకాడమీ – హైదరాబాద్‍’ సంస్థవారు ప్రచురించిన ఉమ్మడి తెలంగాణా 10 జిల్లాల బడిపిల్లల కథలు, బాలచెలిమి నిర్వహణలో బడిపిల్లలు వ్రాసిన బాలల సాహిత్య కథల్ని సాహితీవేత్తలు ఎంపికచేసిన కథల పుస్తకాల్ని అమరావతి బాలోత్సవం కార్యదర్శి మురళిక్రిష్ణ …

బడిపిల్లలు రాసిన పిల్లల కథలు పుస్తకావిష్కరణ Read More »

పర్యావరణం


కౌశాంబీ రాజ్యాన్ని కీర్తి సేనుడు పరిపాలిస్తున్న కాలంలో ఉన్నట్టుండి ఆ రాజ్యంలో వర్షాలు లేక కరువుకాటకాలు ప్రారంభమైనాయి. ప్రజలంతా ఆకలితో ఆహాకారాలు చేశారు. మంత్రి తమ మిత్ర రాజ్యాల నుండి ఎన్ని సార్లు సరకులను దిగుమతి చేసినప్పటికినీ ప్రజల అవసరాలకు అవి సరిపోలేదు. దానికి తోడు ఎప్పుడూ అన్ని పోటీల్లో విజయఢంకా మోగించే కౌశాంబీ రాజ్యం …

పర్యావరణం Read More »