చీమ చిటుక్కుమన్నా… చిటికెలో పసిగడుతుంది…@ నైసార్ మిషన్..!!
ఒక్కోసారి మన కళ్ళముందు జరిగే మార్పులను కూడా మనం సరిగా గుర్తించలేం. కానీ అంతరిక్షం నుండి నేలపై ఏదైనా, ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఒక్క అంగుళమంత చిన్న తేడా వచ్చినా పసిగట్టడం సాధ్యమేనా అంటే… నిస్సందేహంగా సాధ్యమేనంటున్నారు శాస్త్రవేత్తలు. ఇండియా, అమెరికాల సంయుక్త భాగ స్వామ్యంతో గత జులై 30న ప్రయోగించిన నైసార్ శాటిలైట్‍కు ఇలాంటి సామర్థ్యాలు మెండుగా ఉన్నాయని, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం వినియోగించిన కారణంగా నైసార్ ప్రపంచ ఉపగ్రహ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలవనున్నదని …
చీమ చిటుక్కుమన్నా… చిటికెలో పసిగడుతుంది…@ నైసార్ మిషన్..!! Read More »