కాలంతో పయనించేవాడే కవి దక్కన్‍ల్యాండ్ సంపాదకులు మణికొండ వేదకుమార్
కాలంతో పయనించేవాడే కవి అని, కాలానుగుణంగా వర్తమాన అంశాల్ని ఒడిసి పట్టుకుని కవిత్వం రాయడమే కవి యొక్క పని అని ప్రముఖ సామాజికవేత్త, దక్కన్ ల్యాండ్ మాసపత్రిక సంపాదకులు మణికొండ వేదకుమార్ పేర్కొన్నారు. లుంబిని పాఠశాల, పాలమూరు సాహితి సంయుక్త ఆధ్వర్యంలో ఏప్రిల్ 7న మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని లుంబిని పాఠశాలలో నిర్వహించిన శ్రీ క్రోధినామ ఉగాది సంవత్సర ఉగాది కవిసమ్మేళన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్తమాన …
కాలంతో పయనించేవాడే కవి దక్కన్‍ల్యాండ్ సంపాదకులు మణికొండ వేదకుమార్ Read More »









