ఊరు
ఏరు
మేల్కోకముందే
లేచి
ఇల్లూ వాకిలి ఊడ్చి
కల్లాపు చల్లి
ముగ్గులెట్టి
స్నానించి
ధవళ వస్త్రాలు ధరించి
పిలిస్తే
కొలిస్తే –
గగనతలం సంధించిన
తొలికిరణం ఆమెదే…
- కోటం చంద్రశేఖర్
ఎ : 9492043348
ఊరు
ఏరు
మేల్కోకముందే
లేచి
ఇల్లూ వాకిలి ఊడ్చి
కల్లాపు చల్లి
ముగ్గులెట్టి
స్నానించి
ధవళ వస్త్రాలు ధరించి
పిలిస్తే
కొలిస్తే –
గగనతలం సంధించిన
తొలికిరణం ఆమెదే…