పిల్లల సాహిత్య సృజన – పాఠ్య పుస్తకాలు(ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు)
రెండువేల పద్నాలుగు నుంచి తెలుగులో బాల సాహిత్యాన్ని గురించిన సోయి గతంలో ఎప్పుడూ లేనంతగా పెరిగింది. పెద్దవాళ్ళు పిల్లలకోసం రాయడంతో బాటు పిల్లలు కూడా బాల సాహిత్యంలో కథలు, కవిత్వం విస్తృతంగా రాస్తున్నారు. వాళ్ళ రచనలు కూడా పుస్తకాలుగా అచ్చయి వెలుగులోకి వస్తున్నాయి. దాదాపు అన్ని తెలుగు పత్రికలు పిల్లల రచనలను ప్రచురిస్తున్నాయి. బాలసాహిత్యం వికసించడానికి అవసరమైన వాతావరణాన్ని కొన్ని సాహిత్య సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, బాల సాహిత్యవేత్తలు, బాల సాహిత్య అభిమానులు పోత్సహిస్తున్నా తెలంగాణ సాహిత్య అకాడమి …
పిల్లల సాహిత్య సృజన – పాఠ్య పుస్తకాలు(ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు) Read More »