సమాచార కాలుష్యం నిర్మాణాత్మక వాస్తవ అవగాహనను ఛిన్నాభిన్నం చేస్తుంది
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.2020ని ఒక విపత్కర సంవత్సరంగా అందరూ ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటారు. కోవిడ్ మహమ్మారి ప్రపంచ దేశాలన్నిటినీ రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, ఆరోగ్య సంక్షోభానికి గురిచేసింది. ఈ సంవత్సరమంతా రోజువారీ జీవితంలోని ప్రతి ఆలోచననీ ఈ కరోనా ప్రభావితం చేసింది. కాని అదే సమయంలో ఇదే కోవిడ్ అనేక విలువల్ని నేర్పింది. జీవిత విధానాలను మార్చింది. ఆరోగ్య స్పృహను పెంచింది. ప్రకృతిలోనూ, మానవ ప్రవృత్తిలోనూ కాలుష్యాలను తగ్గించింది. మనుషుల మధ్య భౌతిక దూరం పెరిగినా …
సమాచార కాలుష్యం నిర్మాణాత్మక వాస్తవ అవగాహనను ఛిన్నాభిన్నం చేస్తుంది Read More »