2021

వ్యవసాయ విధానాలు పర్యావరణ పరిరక్షణలో భాగం కావాలి

భూమి, ఆకాశం, నీరు, అగ్ని, వాయువు మధ్య సమతుల్యత వుంటేనే పర్యావరణం క్షేమంగా వుంటుంది. జీవితావసరాలకంటే ఆధునిక జీవన విధానంలో వచ్చిన గుణాత్మక మార్చులు ప్రకృతి వనరులను విచ్చలవిడిగా వినియోగించుకోవడం వల్ల అనేక రుగ్మతలు చోటు చేసుకుంటున్నాయి. వివిధ ప్రకృతి వైపరిత్యాలు సంభవిస్తున్నాయి. పారిశ్రామిక, ఫార్మసీ, వ్యవసాయరంగాలలో అధికోత్పత్తి కోసం సాంకేతికజ్ఞాన వనరుల వినియోగమూ, అభివృద్ధిపేరిట జరిగే చర్యలూ తీవ్రమయ్యే కొద్దీ వాతావరణ భూతాప కారక ఉద్గారాలు, శబ్ద, వాయు, జల కాలుష్యాల పెరుగుదల పెరుగుతూ వస్తున్నది. …

వ్యవసాయ విధానాలు పర్యావరణ పరిరక్షణలో భాగం కావాలి Read More »

వేంకటరాజన్న అవధాని

అప్పటి నిజాం రాష్ట్రంలోని తెలంగాణా ప్రాంతం కరీంనగర్‍ జిల్లా మంథనిలో శ్రీ వేంకట అవధాని గారు తేది. 10.6.1909న శ్రీకృష్ణయ్య అవధాని, శ్రీమతి సీతమ్మ దంపతులకు జన్మించారు.శ్రీ అవధాని గారు స్వాతంత్య్ర పోరాటపు ఉద్యమాలలో పాల్గొని, సత్యాగ్రహము చేసి నైజాం ప్రభుత్వము చేత అరెస్టుకాబడి, తమ జీవితంలో ఎంతో ధైర్యముగా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా లెక్కచేయక అన్ని ఉద్యమాలలో ముందుండి, అప్పటి స్టేట్‍ కాంగ్రెస్‍ కార్యక్రమాల్లో పాల్గొని, తమ సర్వస్వాన్ని దేశం కొరకు సమర్పించడానికి సిద్ధపడి పోరాటం …

వేంకటరాజన్న అవధాని Read More »

హైదరాబాద్‍ -ఇంటర్నేషనల్‍ మహిళలు

ఇవ్వాళ హైదరాబాద్‍ కాస్మోపాలిటన్‍ సిటీగా రూపాంతరం చెందింది. అంతర్జాతీయ స్థాయి సంస్థలకు ఆలవాలమై దేశ విదేశీ ఉద్యోగులను, సంస్థలను ఆకర్శిస్తోంది. హైటెక్‍ సిటీ దాటి సాఫ్ట్వేర్‍ కంపెనీలు ఉన్న ప్రాంతంలోకి వెళ్ళినట్లయితే అక్కడి మనుషులు, భవనాలు రెండూ హైదరాబాద్‍లో అమెరికా నగరాలను తలపిస్తాయి. ఇదంతా దశాబ్ద కాలంగా చోటు చేసుకున్న పరిణామాలు. నిజానికి హైదరాబాద్‍ శతాబ్దాల నుంచి అంతర్జాతీయ నగరమే అన్నది చరిత్ర తెలిసిన అందరూ ఆమోదించే విషయం. కుతుబ్‍షాహీల కాలంలో మనుచ్చి, అబెదుబెయ్‍, టావెర్నియర్‍ తదితర …

హైదరాబాద్‍ -ఇంటర్నేషనల్‍ మహిళలు Read More »

సాంకేతిక విజ్ఞానం ద్వారా జలపునరుద్దరణ

నవంబర్‍ 1న మౌలానా ఆజాద్‍ నేషనల్‍ ఉర్దూ యూనివర్శిటీ ఆవరణలో హైదరాబాద్‍ గచ్చుబౌలిలో ఈ జలపునరుద్దరణ కార్యక్రమానికి ఔత్సాహికులు నాంది పలికారు. దక్కన్‍ ప్లాటూ ఆధ్వర్యంలో భూగర్భజలాల పరిరక్షణ, నర్మద, గోదావరి, కృష్ణానదుల ద్వారా అందరికీ స్వచ్ఛమైన త్రాగునీరు ఇవ్వాలని తీర్మానించారు. ప్రకృతి సిద్దమైన ఈ జలవనరులను సాంకేతిక విజ్ఞానం ద్వారా శుద్దీకరించి, ప్రజలకు తాగునీటి సౌకర్యమే కాక, పంట పొలాలకు కూడా నీటి సౌకర్యము కల్పించాలని వీరి ఆకాంక్ష. కాకతీయ రాజుల కాలంలోనే ప్రజలకు నీటి …

సాంకేతిక విజ్ఞానం ద్వారా జలపునరుద్దరణ Read More »

పోరాటాల పురిటిగడ్డ ‘ధూల్‍పేట్‍’

మనం ధూల్‍పేట వీధులలో తిరుగుతుంటే నయాదౌర్‍ సీన్మాలో దిలీప్‍కుమార్‍ పాడిన ‘‘ఏ దేశ్‍హై వీర్‍ జవానోంకా, అల్బేలోంకా, మస్తానోంకా’’ పాట యాదికి వస్తుంది.ధూల్‍పేట్‍ చౌరాస్తాలో నిలబడి ‘‘వీర గంధము తెచ్చినాము వీరులెవ్వరో తెల్పుడి, పూసిపోతుము – మెడలో వేతుము పూలదండలు భక్తితో’’ అని పాడితే ప్రతి ఇంటి నుండి ఒక వీరుడు, ఒక వస్తాదు, ఒక పహిల్వాన్‍ మీసాలు మెలిపెడుతూ తొడలు చరుస్తూ మన ముందు హాజరవుతారు. మనం పట్టుకెళ్లిన గంధమూ సరిపోదు, పూలదండలూ సరిపోవు. కృష్ణాజిల్లాలో …

పోరాటాల పురిటిగడ్డ ‘ధూల్‍పేట్‍’ Read More »

1986లో యునెస్కోచే ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా ప్రకటించబడిన గోవాలోని చర్చిలు-కేథడ్రల్‍లు

పాత గోవాలోని 7 చర్చిలను యునెస్కో చారిత్రాత్మక ప్రదేశాలుగా 1986లో గుర్తించింది. ఎందుకంటే ఇవి ఆసియాలోని సువార్తీకరణను వివరిస్తాయి. మానేరిస్ట్, మాన్యులైన్‍, బరోక్‍ కళల వ్యాప్తిలో ప్రభావవంతమైనవి. పాత గోవా యొక్క ప్రకృతి దృశ్యాన్ని చుట్టుముట్టే అనేక చర్చిలు మరియు కాన్వెంట్‍లు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా ప్రకటించబడ్డాయి. వీటిలో చాలా స్మారక చిహ్నాలు యునెస్కోచే గుర్తించబడ్డాయి. 1730లో ఆసియాలోని తమ ఆక్రమిత ప్రాంతాలకు ఈ నగరాన్ని రాజధానిగా నియమించిన పోర్చుగీసు వారిచే స్వాధీనం చేసుకున్న తరువాత …

1986లో యునెస్కోచే ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా ప్రకటించబడిన గోవాలోని చర్చిలు-కేథడ్రల్‍లు Read More »

ప్రతి బిడ్డ కోసం – యూనిసెఫ్‍ డిశంబర్‍ 11 యూనిసెఫ్‍ దినోత్సవం

తల్లీ, బిడ్డ ఆరోగ్యం, శిశు పోషణ, కుటుంబం మరియు పిల్లల ఆరోగ్యం, విద్యార్థులకు మంచి విద్యను అందించడం అనే ఉన్నత ఆశయాలతో ఏర్పడిన అంతర్జాతీయ సంస్థ యూనిసెఫ్‍. దీని విస్తృత నామంఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి.ఆవిర్భావం:1946 డిసెంబర్‍ 11వ తేదీన ఏర్పడింది. రెండవ పప్రంచ యుద్ధం ఎందరో సైనికులను, మరెందరో అమాయకులైన ప్రజలను బలిగొంది. అందువల్ల చాలామంది పిల్లలు అనాధలయ్యారు. వీరిని పెంచి పోషించే బాధ్యత కోసం యూనిసెఫ్‍ ఏర్పడింది. పోలెండ్‍ దేశస్థుడైన డాక్టర్‍ లుద్‍ …

ప్రతి బిడ్డ కోసం – యూనిసెఫ్‍ డిశంబర్‍ 11 యూనిసెఫ్‍ దినోత్సవం Read More »

అలనాటిమేటి తెలంగాణ శాసనాలు-16 కాకతీయ హరిహరుని ఇటికాల శాసనం (క్రీ.శ.1148)

కాకతీయ వంశానికి మూలపురుషుడు వెన్నడు. తరువాత ముగ్గురు గుండనలు, ఎఱ్ఱయ, పిండి (నాలుగో) గుండన, గరుడ బేత, మొదటి ప్రోలుడు, త్రిభువనమల్లుడు, రెండోప్రోలుడు, రుద్రుడు, మహదేవుడు, గణపతి దేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రులు వరుసగా కాకతీయ రాజ్య, సామ్రాజ్యాలను సామంతులుగా, స్వతంత్రులుగా, క్రీ.శ. 8వ వతాబ్దినుంచి క్రీ.శ. 1323 వరకూ తెలంగాణాతో కలిసి ఉన్న తెలుగు నేలను పాలించారు. శాసనాధారాలతో కాకతీయుల వంశక్రమాన్ని ప్రామాణికంగా మనకందించిన వారు పి.వీ.పరబ్రహ్మ శాస్త్రిగారు. వివరాలకు పి.వీ.పరబ్రహ్మవాస్త్రి, కాకతీయులు, ఎమెస్కో, హైదరాబాదు, రెండో …

అలనాటిమేటి తెలంగాణ శాసనాలు-16 కాకతీయ హరిహరుని ఇటికాల శాసనం (క్రీ.శ.1148) Read More »

హైదరాబాద్‍లో 103వ వార్షికోత్సవం జరుపుకున్న న్యూమిస్మాటిక్‍ సొసైటీ ఇండియా

న్యూమిస్మాటిక్‍ సొసైటీ ఆఫ్‍ ఇండియా 1910లో అలహాబాద్‍లో ఆరుగురు ప్రముఖులచే స్థాపించబడింది. కాలక్రమేణా మొత్తం 1140 జీవితకాల సభ్యులతో బెనారస్‍ హిందూ యూనివర్శిటీ, వారణాసిలో రిజిస్టర్డ్ కార్యాలయాన్ని కలిగి పూర్తి స్థాయి సంస్థగా ఉద్భవించింది. ఇది భారతదేశంలో అతిపెద్ద సొసైటీ. NSI తన కార్యకలాపాల్లో భాగంగా హైదరాబాద్‍లో 103వ వార్షిక సదస్సును నిర్వహించాలని నిర్ణయించింది. గతంలో నిజాం కాలంలో 1940లో హైదరాబాద్‍ నగరంలో ఈ సదస్సు జరిగింది. తదుపరి 20వ శతాబ్దపు చివరి దశాబ్దంలో అప్పటి ఆర్కియాలజీ …

హైదరాబాద్‍లో 103వ వార్షికోత్సవం జరుపుకున్న న్యూమిస్మాటిక్‍ సొసైటీ ఇండియా Read More »

సస్టెయినబుల్‍ అర్బనిజం – హెరిటేజ్‍ మేనేజ్‍ మెంట్‍

(ప్రపంచ పర్యావరణ దినం, ఫోరమ్‍ ఫర్‍ ఎ బెటర్‍ హైదరాబాద్‍ 21వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన ఆన్‍ లైన్‍ సమావేశంలో సస్టెయినబుల్‍ అర్బనిజం – హెరిటేజ్‍ మేనేజ్‍ మెంట్‍ అంశంపై ఇంటాక్‍ (న్యూదిల్లీ) గవర్నింగ్‍ కౌన్సిల్‍ సభ్యుడు ప్రొఫెసర్‍ కేటీ రవీంద్రన్‍ చేసిన ప్రసంగ సారాంశం) నలభై ఏళ్ళ క్రితం… నేను హైదరాబాద్‍ లో రెండేళ్లు ఉన్నాను. నా మనస్సులో కొంత భాగం ఇక్కడే ఉండిపోయింది. ఎందుకంటే నేను ఈ నగరాన్ని ప్రేమిస్తాను. ఇక్కడి ప్రజలను అభిమానిస్తాను. …

సస్టెయినబుల్‍ అర్బనిజం – హెరిటేజ్‍ మేనేజ్‍ మెంట్‍ Read More »