Day: February 1, 2021

హెచ్ఎండీఏ మాస్టర్‍ ప్లాన్‍ అమలు

సర్క్యులేషన్‍ నెట్‍ వర్క్, హైదరాబాద్‍ మెట్రోపాలిటన్‍ స్ట్రక్చర్‍ సరైన విధంగా తనకుతానుగా రీఅలైన్‍ అయ్యేలా జాగ్రత్త వహించాలి. 1.పరిచయంఏదైనా ప్రాంతాన్ని ఉపయోగించాలంటే దానికి ముఖ్యంగా కావాల్సింది యాక్సెస్‍ (చేరు కోవడం). మన జీవితంలో రవాణా అనేది ఒక అతిముఖ్యమైన భాగం. మహానగరాలకు సైతం అదే జీవం. మహానగరం అనేది రోడ్లు, మార్గాలు, రైళ్లు, వాయు మార్గాలు లాంటి వాటితో కూడుకున్న ఒక కమ్యూనికేషన్‍ అల్లిక. దాని ఆర్థిక, సాంస్కృతిక స్థాయి కొంత వరకు నేరుగా దాని సర్క్యులేషన్‍ …

హెచ్ఎండీఏ మాస్టర్‍ ప్లాన్‍ అమలు Read More »

మట్టిపాత్రల తయారీ

పల్లెలే భారతదేశపు పట్టుకొమ్మలు అన్నారు మహాత్మా గాంధీ. మనది ప్రధానంగా వ్యవసాయక దేశం. వ్యవసాయం – దానికి అనుబంధంగా వున్న ఉత్పత్తి పరికరాలన్నీ చేతివృత్తుల వారి శ్రమఫలితమే. గ్రామీణ జీవన విధానంలో చేతివృత్తులదే ప్రధాన పాత్ర.వడ్రంగం, కమ్మరం, చేనేత, మేదరి, ఆభరణాల తయారీ, గృహనిర్మాణం, పాదరక్షల తయారీ వంటి అనేక చేతివృత్తులతో గ్రామీణ జీవితం పరస్పర సహానుభూతితో ప్రశాంతంగా, ఆనందంగా ఉండేది. అలాంటి చేతి వృత్తులలో మట్టి పాత్రలు చేయడం ప్రధానమైనది. ఈ వృత్తి చేసేవారిని కుమ్మరులు …

మట్టిపాత్రల తయారీ Read More »

ప్రకృతే నియంత్రిస్తుంది! 7 ప్రకృతే శాసిస్తుంది!! విజ్ఞానశాస్త్ర ప్రయోగాలు వెన్నెల్లో విహారం కాదు!!

(గత సంచిక తరువాయి)త్యాగాలతో కూడుకున్న సూర్యకేంద్ర సిద్ధాంతం!సూర్యకేంద్ర సిద్ధాంతం వెలుగు చూసి నాలుగు శతాబ్దాలు కావస్తున్నా, భూకేంద్ర సిద్ధాంతాన్ని, ఏడేడు లోకాల్ని నమ్మే (అ) బుద్ది జీవులున్న ప్రపంచమిది. రాకెట్‍ను ప్రయోగించే ముందు దాని నమూనాను ఏడుకొండల వాడికి సమర్పించే శాస్త్రజ్ఞులున్న వ్యవస్థ మనది. క్రీ.పూ. అరిస్టాటిల్‍ నుంచి మొదలుకొని భూకేంద్ర సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చిన టాలమీ (క్రీ.శ.100-170 – అలెగ్జాండ్రియా – ఈజిప్టు) దాకా, సూర్య కేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాధించిన 15వ శతాబ్దం వరకు ఈ …

ప్రకృతే నియంత్రిస్తుంది! 7 ప్రకృతే శాసిస్తుంది!! విజ్ఞానశాస్త్ర ప్రయోగాలు వెన్నెల్లో విహారం కాదు!! Read More »

సంగీత సేవలో మేటిగా దక్కన్‍ రేడియో

హైదరాబాద్‍ రాజ్యంలో మొట్టమొదటి రేడియో స్టేషన్‍ దక్కన్‍ రేడియో. ఇది 1935 ఫిబ్రవరి 3న తన ప్రసారాలను ప్రారంభించిం ది. మొదట ఇది ప్రైవేటు బ్రాడ్‍కాస్టింగ్‍ స్టేషన్‍గా 200 వాట్స్ ట్రాన్స్మిటింగ్‍ పవర్‍తో మొదలైంది. ఉర్దూలో కార్యక్రమాలు ఉండేవి. ఆబిడ్స్లోని చిరాగ్‍ అలీ లేన్‍లోని ‘అజామ్‍ మంజిల్‍’లో ఇది నెలకొని ఉండింది. చిరాగ్‍ అలీ కుటుంబ సభ్యులే దీన్ని నిర్వహించే వారు. రేడియో ప్రసారాల సాంకేతికతను వినియోగించుకోవడంలో హైదరా బాద్‍, భారతదేశంలోని ఇతర నగరాలకు దీటుగా ఉండిందని …

సంగీత సేవలో మేటిగా దక్కన్‍ రేడియో Read More »

సృజనకారులు – శాసనాలు

చట్టాలనేవి మూడు రకాలుగా తయారవుతాయి. ప్రజల కోరిక మేరకు లేదా ప్రజల ఒత్తిడి మేరకు తయారవుతాయి. అదే విధంగా సృజనకారుల అభిప్రాయం మేరకు కూడా తయారవుతాయి, తయారు కావాలి. ఈ రెండింటి ప్రభావం తగ్గిపోయినట్టుగా అన్పిస్తుంది. ఇప్పుడు చట్టాలు ఎక్కువగా పాలకుల ఇష్టాల మేరకు తయారవుతున్నట్టు కన్పిస్తుంది. ఇప్పుడు దేశంలో జరుగుతున్న రైతుల ధర్నాని గమనించినా చాలా చట్టాలని గమనించినా అలాగే అన్పిస్తుంది.ప్రజల ఒత్తిడి కారణంగా కూడా ఆ మధ్య కాలంలో వచ్చిన చట్టం నిర్భయ చట్టం. …

సృజనకారులు – శాసనాలు Read More »

పద్దెనిమిది, పంతొమ్మిది శతాబ్దాలలో రసాయన, జీవశాస్త్రాలు

రసాయనశాస్త్రం గురించి ముందు మనం ముచ్చటించు కుందాం. నిజానికి రసాయనశాస్త్రం అనేది ఒక శాస్త్ర విభాగంగా రూపం మార్చుకుంది ఈ రెండు శతాబ్దాలలోనే! 17వ శతాబ్దంలో రసాయనశాస్త్రం రసవాదం ప్రయోగాల నుంచి పుట్టుకు వచ్చింది. కానీ అణుసిద్ధాంతం, రసాయన సంయోగనియమాల ఆధారంగా శాస్త్రవిధానంగా పరిఢవిల్లింది. హైడ్రోజన్‍, కార్బన్‍డయాక్సైడ్‍, సల్ఫర్‍డయాక్సైడ్‍ వంటి వాయువుల ధర్మాలను స్టీఫెన్‍హేల్‍ అధ్యయనం చేయడంతో ఈ మార్పు మొదలైంది. తొలిదశలో రసాయనశాస్త్రజ్ఞులు ‘దహనం’, ‘మంట’ను వివరించటానికి చాలా యిబ్బంది పడ్డారు. కొన్ని లోహాలు మండినపుడు …

పద్దెనిమిది, పంతొమ్మిది శతాబ్దాలలో రసాయన, జీవశాస్త్రాలు Read More »

చిన్న తరహా పరిశ్రమలు – అవగాహన

దేశ సంపదను పెంచడంలో చిన్న తరహా పరిశ్రమల పాత్ర ఎనలేనిది. పారిశ్రామిక అభివృద్ధితోనే ఏ దేశమైనా అభివృద్ధి చెందు తుంది. ఒక పరిశ్రమను స్థాపించడం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో కుటుంబాలకు జీవనాధారం దొరుకుతుంది. ఔత్సాహికులు ఎక్కువ సంఖ్యలో పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు వస్తే,ఉపాధి అవకాశాలు ఏర్పడి పేదరిక నిర్మూలనతో పాటు జీవన ప్రమా ణాలు మెరుగవుతాయి. చిన్న తరహా పరిశ్రమలు స్థాపించడానికి గొ ప్ప మేధస్సు అవసరం లేదు; కావలసిందల్లా విషయ పరిజ్ఞానం, నిరంతర అధ్యయనం, …

చిన్న తరహా పరిశ్రమలు – అవగాహన Read More »

వడిసి పట్టిన వాన నీటితో సాగు

తరచూ కరువుల బారిన పడి పంటలు నష్టపోతున్న రైతులు, తాగటానికి గుక్కెడు నీళ్ళు లేక కిలోమీటర్ల దూరం నడిచి నీళ్ళు నెత్తిన మోసుకొని వచ్చే మహిళలు ప్రతి ఎండాకాలం మనం చూస్తుంటాం. అదేసమయంలో వర్షాలు పడినప్పుడు పంటచేలు మునిగి పోయి పంట నష్టపోవటమూ చూస్తున్నాం. వాన కోసం రుతుపవనాల మీద ఆధారపడిన మన లాంటి దేశంలో వాన పడినప్పుడు నీటిని జాగ్రత్తగా సేకరించి దాచుకొని అవసరం అయినప్పుడు వాడు కునే పద్ధతులు చాలా అవసరం. ఎన్నో వందల …

వడిసి పట్టిన వాన నీటితో సాగు Read More »

తెలంగాణా ప్రాచీన శివాలయాలు

ఇంద్రపాలనగర శివాలయాలువిష్ణుకుండులు తమ తొలి రాజధాని అమరావతి (నేటి మహబూబ్‍నగర్‍ జిల్లాలోని అమ్రాబాద్‍) నుండి కొంత కాలం తరువాత నల్లగొండ జిల్లాలోని తుమ్మలగూడెం దగ్గరి ఇంద్రపాలగుట్టకు వెళ్ళి ఆ ప్రాంతాన్ని మరో రాజధానిగా చేసుకున్నారు. ఆ గుట్ట పైన వారు కట్టించిన కోట గోడలు, దేవాలయాలు, కోనేర్లు, బౌద్ధ స్థూపాలు, జైన మత విగ్రహాలు ఇప్పటికీ ఉన్నాయి. కోటగోడ కొసన వారి రాజ చిహ్నమైన పంజా ఎత్తి గర్జిస్తున్న సింహం శిల్పం రాజదర్బారు వెనుకనే పడి ఉండటంతో …

తెలంగాణా ప్రాచీన శివాలయాలు Read More »

బెస్తవాడు నీటిదయ్యం

చైనా దేశంలో ఒక పల్లెటూరు ఉండేది. ఆ ఊరి చుట్టూ ఒకనది ప్రవహిస్తూ ఉండేది. ఆ నదిలో ఒక నీటి దయ్యం ఉండేది. ఆ దయ్యం ఏ మనిషి నయినా నదిలోకి లాగి చంపితేచాలు. దాని దయ్యం బతుకు ఆ మనిషికి వస్తుంది. అదేమో మళ్లీ మనిషిగా పుడుతుంది. అయితే ఆ ఊరు మరీ గొడ్డు పల్లెటూరు కావడం వల్ల పొరుగూరు వారెవ్వరికీ ఆ ఊరికి వచ్చే అవసరమే ఉండేది కాదు. ఇహ ఆ ఊరివారు ఎన్నడయినా …

బెస్తవాడు నీటిదయ్యం Read More »