సంస్కారాన్ని పంచిన సాహిత్యం
పిల్లల రచనలకు ప్రాచుర్యం కల్పించడం, ప్రచురించడం, పంపిణీ చేయడం, మార్కెటింగ్ లాంటి సమస్యలు ఉన్నా ‘చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ’ ‘బాలచెలిమి’ తెలంగాణాలోని ఉమ్మడి 10 జిల్లాల ‘‘బడి పిల్లల కథలు’’ సంకలనాలుగా అందమైన బొమ్మలతో వెలువరించింది. ఆ ‘పది జిల్లాల బడి పిల్లల కథలు’ దక్కన్‍ల్యాండ్ పాఠకులకు పరిచయం చేయడంలో భాగంగా ‘వరంగల్‍జిల్లా బడిపిల్లల కథలు’ గురించి బాల సాహితీవేత్త మెండు ఉమామహేశ్వర్ గారి విశ్లేషణ. కథల కోసం చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ బాలచెలిమి వారి ఆహ్వానం …