Day: August 1, 2024

దక్కన్‍ల్యాండ్‍పై ప్రముఖల అభిప్రాయాలు 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న దక్కన్‍ల్యాండ్‍

‘‘దక్కన్‍ల్యాండ్‍’’ మాసపత్రిక పది సంవత్సరాల సందర్భంగా ప్రముఖలు అభిప్రాయలు తెలిపారు.2024 ఆగస్టు మాసంతో 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగామరికొందరి అభిప్రాయాలు ప్రచురించగలమని తెలియజేయుటకు సంతోషిస్తున్నాం. వారథిగా వర్థిల్లాలి గోలకొండ పత్రిక, మీజాన్‍, వరంగల్‍ వాణి, జనధర్మ వంటి తెలంగాణ వారపత్రికలూ, దినపత్రికలు ప్రజల మన్ననలు పొందినట్టే ‘దక్కన్‍ ల్యాండ్‍’ మాసపత్రిక ఆధునిక తెలంగాణవాసులను ఆకట్టుకున్నది. సినిమాలు నిర్మించడంలో కానీ, పత్రికలు నెలకొల్పడంలో కానీ వ్యాపారపరమైన సామర్థ్యం కలిగిన కోస్తాంధ్రవారే ముందున్నారు. కానీ కొన్ని నిర్దిష్టమైన విలువలకు …

దక్కన్‍ల్యాండ్‍పై ప్రముఖల అభిప్రాయాలు 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న దక్కన్‍ల్యాండ్‍ Read More »

ఎలిఫెంటా గుహలు 1987లో UNESCO చే గుర్తింపు

ఉనికి: మహారాష్ట్రప్రకటించిన సంవత్సరం: 1987విభాగం: సాంస్కృతికం (సైట్‍) ముంబైకి సమీపంలో సముద్రంలోని ఒక ద్వీపంలో ‘‘సిటీ ఆఫ్‍ కేవ్స్’’ ఉంది. శివారాధనతో ముడిపడి ఉన్న అనేక శిల్పాలను ఇక్కడ చూడవచ్చు. భారతీయ కళను దాని అత్యంత పరిపూర్ణమైన వ్యక్తీకరణలో ఇక్కడ చోటుచేసుకుంది. మరీ ముఖ్యంగా ప్రధాన గుహలోని భారీ, ఎత్తైన రిలీఫ్‍ (తలం నుంచి ఉబికివచ్చినట్లుగా ఉండే శిల్పాలు)లలో. స్తంభాలతో సహా గుహల లేఅవుట్‍, గుహలను వివిధ భాగాలుగా ఉంచడం, విభజించడం మరియు సర్వతోభద్ర (నాలుగు దిశల్లో …

ఎలిఫెంటా గుహలు 1987లో UNESCO చే గుర్తింపు Read More »

సాంకేతిక రంగానికి నిరంతర సవాల్‍ @ సైబర్‍ సెక్యూరిటీ..!!

2023వ సం।।లో అత్యధిక ఫిషింగ్‍ దాడులకు గురవుతున్న దేశాలలో యూఎస్‍, యూకే తరువాత ఇండియా 3వ స్థానంలో నిలిచింది. ఇండియాలోని సాంకేతిక పరిశ్రమ దాదాపు 33 శాతం ఇలాంటి ఫిషింగ్‍ దాడులను ఎదుర్కొం టోంది. ఆర్థిక మరియు భీమా రంగాలు సైబర్‍ నేరగాళ్ళకు ప్రధాన లక్ష్యంగా మారాయని యూఎన్‍ఓ గ్లోబల్‍ సైబర్‍ సెక్యూరిటీ నివేదిక తెలుపుతోంది. బ్యాంకు ఖాతాల నుండి సొమ్ములను తస్కరించడం, దేశంలో ప్రఖ్యాతి చెందిన సంస్థల యొక్క మౌళిక సదు పాయాలకు ఆటంకం కలిగించడం, …

సాంకేతిక రంగానికి నిరంతర సవాల్‍ @ సైబర్‍ సెక్యూరిటీ..!! Read More »

సూగూరు చరిత్ర

సూగూరు గ్రామం మండల కేంద్రమైన పెబ్బేరు నుండి 10 కి.మీ. దూరంలోను, సమీప పట్టణమైన జిల్లా కేంద్రం వనపర్తి నుండి 30 కి. మీ. దూరంలోనూ ఉంది. ఇపుడున్న సూగూరుకు పాతగ్రామం ఆనవాళ్ళున్న సూగూరు పాటిగడ్డ ఉంది. సూగూరు ఒకప్పుడు సంస్థానం రాజధాని. ‘సొగ’ అంటే ధైర్యం అని అర్థముంది. సొగంఊరు = సొగూరు, రానురాను ‘సూగూరు’ అయింది పలుకుబడిలో. వనపర్తి సంస్థాన మూలపురుషుడు వీర కృష్ణారెడ్డి కడప దగ్గరి జనుంపల్లి నుంచి కృష్ణానది తీరాన ఉన్న …

సూగూరు చరిత్ర Read More »

పట్టణాలలో తీవ్రమవుతున్న నీటి సంక్షోభం – పరిష్కార మార్గం

ఈ భూగోళం 71% నీటితో నిండి ఉంది. కానీ దానిలో 96.5% సముద్రాలలోనే ఉంది. అది త్రాగుటకు పనికిరాదు. 3.5% మాత్రమే మంచి నీరు ఉంది. ఇది కూడా చాలా మటుకు మంచు పర్వతాల రూపంలో (గ్లెసియర్స్) ఉంది. మనము త్రాగుటకు పనికి వచ్చే నీరు కేవలం 1.2% మాత్రమే ఉన్నది.ప్రపంచ జనాభా పెరిగిపోవడం, పట్టణీకరణ, పరిశ్రమల విస్తరణ వల్ల నేడు ప్రపంచం అతి తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కుంటోంది. కొన్ని నగరాలని ఇప్పటికే నీరు ఏమాత్రం …

పట్టణాలలో తీవ్రమవుతున్న నీటి సంక్షోభం – పరిష్కార మార్గం Read More »

దిక్కూ దివాణం లేని భీమారం దేవాలయాలు

ఒకప్పుడు, కందూరు చోళుల పాలనలో ఒక వెలుగు వెలిగిన భీమారం దేవాలయాలు ప్రస్తుతం దిక్కూ దీవాణం లేకుండా కునారిల్లుతున్నాయి. పదిలపరిచే నాథుడు లేక సొమ్మసిల్లుతున్నాయి. పూనుకొని మునుపటి వైభవాన్ని తెమ్మని పాలకుల్ని గడ్డంపట్టుకు బతిమిలాడుతున్నాయి సూర్యాపేటకు కూతవేటు దూరంలో, ఆమనగల్లుకు అల్లంత దూరాన, కేతేపల్లి మండలంలోని భీమారం, మూసీనది ఒడ్డున, ప్రకృతి ఒడిలో నిమ్మళంగా ఉన్న ఒక చిన్న పల్లెటూరు. కందూరు చోళ రాజైన భీమదేవచోడునిపై వెలసిన ఊరు. గ్రామంలో ఊరు బయట కొప్పోలు వైపు ఒకటి, …

దిక్కూ దివాణం లేని భీమారం దేవాలయాలు Read More »

ప్రకృతే సౌందర్యం! 27 ప్రకృతే ఆనందం!! తారలకే తారలం – వెలుగు దివ్వెలం

గ్రీష్మరుతువు చివరలో, వర్షరుతువు ప్రారంభంలో చెట్టు చేమల్లో, పొదల్లో, గ్రామ పొలిమేరల్లో, అటవి ప్రాంతాల్లో చీకటి పడగానే విద్యుత్‍దీపాల వరుసలా వెలుగుతూ, ఆరుతూ వుండే ఓ అద్భుత దృశ్యాన్ని మీరంతా చూసే వుంటారు. ముఖ్యంగా శుక్లపక్షం రోజుల్లో ఈ వింతైన అనుభూతిని చవిచూడని వారుండరు. దీపావళి రోజుల్లో పట్టణాల్లోని భవంతులు బుల్లి బుల్లి విద్యుత్‍ బల్పులచే వెలుగొందినట్లుగా, ప్రకృతిలో సహజసిద్ధమైన కాంతులు విరాజిల్లడం ఓ విచిత్రం కదా! నిజంగానే మేం సహజసిద్ధంగా వెలుగునిచ్చే చిన్న కీటకాలం. మమ్మల్ని …

ప్రకృతే సౌందర్యం! 27 ప్రకృతే ఆనందం!! తారలకే తారలం – వెలుగు దివ్వెలం Read More »

పర్యావరణంలో ప్రమాదకర రేడియోధార్మిక అవశేషాలు

పర్యావరణంలో రేడియోధార్మిక పదార్థాలు వాయు, ద్రవ, ఘన పదార్థాల రూపంలో చేరడంతో జీవకోటి ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి తోసివేయడం అనాదిగా జరుగుతోంది. అణ్వాయుధాల విస్పొటనం, న్యూక్లియర్‍ వ్యర్థాలు, రేడియోధార్మిక ఖనిజాల గనులు, రేడియోధార్మిక ఉపయోగాలు, రేడియోధార్మిక పదార్థాల లీకేజీ, రేడియోషన్‍ పరీక్షలు, కాస్మిక్‍ కిరణాలు, న్యూక్లియర్‍ వ్యర్థాలు, రక్షణరంగ అణ్వాయుధాలు, న్యూక్లియర్‍ పవర్‍ ప్లాంట్లలలో ప్రమాదాలు లాంటి కారణాలతో రేడియోధార్మిక మూలకాలు పర్యావరణంలో చేరుతాయి. రేడియోధార్మికత ఆవిష్కర్త:1896లో హెన్రీ బెక్రెల్‍ కనుగొన్న రేడియోధార్మిక పదార్థాల ద్వారా ప్రమాదకర అల్ఫా, …

పర్యావరణంలో ప్రమాదకర రేడియోధార్మిక అవశేషాలు Read More »

మల్లూరు గుట్టపై బృహత్‍ శిలా ఉద్యానవనం

బృహత్‍ శిలాయుగం నాటి అవశేషాలు భారతదేశంలో చాలా చోట్ల కనిపించినా, ఇటువంటి వాటికి ప్రత్యేకంగా పేరు తెచ్చుకున్నది తెలంగాణ / దక్కను ప్రాంతం. తెలంగాణ నలుమూలలా బృహత్‍ శిలా సమాధులు వేలాదిగా ఉన్నా సంఖ్యలో గానీ, ఆకర్షణలో గానీ మల్లూరు తర్వాతే వాటిని గురించి చెప్పుకోవాలి.తెలంగాణలో అత్యంత చూడచక్కని పల్లెల్లో ‘మల్లూరు’ ఒకటి. దాని చుట్టూ ఉన్న గుట్టల మీద నుంచి చూస్తే ఈశాన్యంగా ప్రవహించే గోదావరి మనసును ఉల్లాసభరితం చేస్తుంది. ఇప్పటి దాకా ఇది చారిత్రక …

మల్లూరు గుట్టపై బృహత్‍ శిలా ఉద్యానవనం Read More »

స్థిరమైన భవిష్యత్తు కోసం జీవ ఇంధనం ఆగష్టు 10న ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం

సాంప్రదాయ శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా శిలాజ రహిత ఇంధనాల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి మరియు జీవ ఇంధన రంగంలో ప్రభుత్వం చేస్తున్న వివిధ ప్రయత్నాలను హైలైట్‍ చేయడానికి ప్రతి సంవత్సరం ఆగస్టు 10వ తేదీన ప్రపంచ జీవ ఇంధన దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1893వ సంవత్సరంలో వేరుశెనగ నూనెతో ఇంజిన్‍ను నడిపిన సర్‍ రుడాల్ఫ్ డీజిల్‍ పరిశోధనా ప్రయోగాలను కూడా ఈ రోజు గౌరవిస్తుంది. అతని పరిశోధనా ప్రయోగంలో వివిధ మెకానికల్‍ ఇంజిన్‍లకు ఇంధనం అందించేందుకు వచ్చే …

స్థిరమైన భవిష్యత్తు కోసం జీవ ఇంధనం ఆగష్టు 10న ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం Read More »