Day: June 1, 2025

సేవ్‍ ఓషన్‍.. సేవ్‍ లైఫ్‍జూన్‍ 8న మహాసముద్రాల దినోత్సవం

సముద్రాలంటే మనకు గొప్ప ఫాసినేషన్‍. సముద్రాన్ని ఒక్కసారి కూడా కళ్లతో చూడకున్నా, ఆ సముద్రాన్ని బాల్యంలోనే పరిచయం చేసుకొని ఉంటాం. దాన్ని కలలు కనుంటాం. కథలుగా వినుంటాం. కథలు కథలుగా చెప్పుకొని ఉంటాం. ఒక్కసారైనా చూసొస్తే ఇంక తెలీకుండానే ప్రేమలో పడిపోతాం. మనకు ఏకాంతాలన్నా సముద్రాలే, సమాధానాల్లేని ప్రశ్నలకైనా సముద్రాలే! అలాగని ఉల్లాసాన్నిచ్చేదిగా మాత్రమే ఉంటే అది మనం ఇంత ఇష్టపడే సముద్రం అయ్యేది కాదు. జీవి మనుగడకు కూడా సముద్రం ఒక కేంద్రం. అది లేకపోతే …

సేవ్‍ ఓషన్‍.. సేవ్‍ లైఫ్‍జూన్‍ 8న మహాసముద్రాల దినోత్సవం Read More »

ఇందిరా మహిళా శక్తి బజారులో సింగరేణి సేవా సమితి స్టాల్‍ను సందర్శించిన ప్రపంచ సుందరీమణులు

సేవా సమితి ఉత్పత్తులపై ప్రశంసలు ప్రపంచ అందాల పోటీల నేపథ్యంలో మే 22న హైదరాబాద్‍లోని శిల్పారామాన్ని సందర్శించిన అనంతరం ప్రపంచ సుందరీమణులు పక్కనే ఉన్న ఇందిరా మహిళా శక్తి బజారును సందర్శించారు. ఈ సందర్భంగా సింగరేణి సేవా సమితి స్వయం ఉత్పత్తిదారుల వస్తు విక్రయశాలను కూడా వారు సందర్శించారు. వివిధ ఏరియాల నుండి సింగరేణి సేవా సమితిలో శిక్షణ పొందిన మహిళలు తయారుచేసి విక్రయశాలలో ఉంచిన బ్యాగులు, చేతి పర్సులు, మగ్గం వర్క్ చేసిన దుస్తులను పరిశీలించి …

ఇందిరా మహిళా శక్తి బజారులో సింగరేణి సేవా సమితి స్టాల్‍ను సందర్శించిన ప్రపంచ సుందరీమణులు Read More »

జపాన్‍లో వరి సంక్షోభం

జపాన్‍లో వరి సంక్షోభం అమెరికాతో సుంకాల చర్చలలో ప్రధాన పంటను ఉపయోగించడాన్ని పరిగణించమని ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తోంది. జపాన్‍లో బియ్యం సంక్షోభం ఎంత తీవ్రంగా ఉందంటే, 25 సంవత్సరాలకు పైగా తర్వాత మొదటిసారిగా దక్షిణ కొరియా నుండి బియ్యాన్ని దిగుమతి చేసుకుంది.జపాన్‍లో బియ్యం ప్రధాన ఆహారం, అందువల్ల సున్నితమైన వస్తువు మరియు దాని దిగుమతులను పెంచడం వల్ల సంభావ్య పరిణామాలు ఉండవచ్చు. జపాన్‍ తన బియ్యం సరఫరాలో తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇప్పుడు అమెరికా (యుఎస్‍)తో సుంకాల …

జపాన్‍లో వరి సంక్షోభం Read More »

‘క్లోర్‍పైరిఫోస్‍’ పురుగుమందు నిషేధించాలి!

ప్రమాదకరమైన పురుగుమందు ‘క్లోర్‍పైరిఫోస్‍’పై మినహాయింపులు లేకుండా ప్రపంచవ్యాప్తంగా నిషేధం విధించాలని తిరిగి ప్రజలు కోరుతున్నారు. వ్యవసాయ ఉత్పత్తులు, నీరు, మానవ రక్తం, తల్లి పాలలో కూడా క్లోర్‍పైరిఫోస్‍ అవశేషాలు కనుగొనబడ్డాయి. 2003లో జరిగిన ఒక భారతీయ అధ్యయనం ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్దేశించిన భద్రతా పరిమితి కంటే 41 రెట్లు ఎక్కువ స్థాయిలను నివేదించింది. ర్‍పైరిఫోస్‍ వంటి ప్రమాదకర పురుగుమందులను పూర్తిగా ప్రపంచవ్యాప్తంగా నిషేధించాలనే డిమాండ్‍ మరోసారి ప్రారంభమైంది. స్టాక్‍హోమ్‍ కన్వెన్షన్‍ కింద జెనీవాలో జరుగుతున్న …

‘క్లోర్‍పైరిఫోస్‍’ పురుగుమందు నిషేధించాలి! Read More »

పూటకూళ్ళవ్వ

(జరిగిన కథ: పొరుగు రాష్ట్రం నుండి వచ్చిన ఒక కుటుంబంలోని పిల్లలు తుపాకీ బొమ్మలతో ఇబ్బంది పెడుతుంటే ఆ వ్యసనం మాన్పించాలని అనుకుంటుంది అవ్వ.) (గత సంచిక తరువాయి) ‘‘మీరు ఇక్కడ ఎన్ని రోజులు ఉంటారు?’’ తల్లిదండ్రులను అడిగింది అవ్వ.‘‘ఇంకొక రోజు ఉంటాం’’ సమాధానం ఇచ్చారు వాళ్లు.‘‘ఎలాగైనా వీరిని మార్చాలి… నావిడిదిలోనే ఇలా చేసారంటే ఎటు వెళ్లినా ఇంతే కదా’’ అనుకుంటూ ఆలోచనలో పడింది. అప్పుడప్పుడు అవ్వను పలకరించడానికి వచ్చే చుట్టుపక్కల పిల్లల్ని ఆ సాయంత్రమే పిలిచింది. …

పూటకూళ్ళవ్వ Read More »