ప్రపంచ నదుల దినోత్సవం, ప్రపంచ జలమార్గాల వేడుక! మూసీ నది సందర్శన

ప్రపంచ నదుల దినోత్సవాన్ని ఫోరం ఫర్‍ ఎ బెటర్‍ హైదరాబాద్‍ ఆధ్వర్యలో వాటర్‍ వారియర్‍ జుతీ. వేదకుమార్‍ మణికొండ అధ్యక్షతన ‘‘ప్రపంచ నదుల దినోత్సవం’’, కెనడా సంయుక్తంగా 2021 నుంచి మూసీ రివర్‍ బెడ్‍ పరిసర ప్రాంతంలో చెరువులు, నదుల చారిత్రక ప్రాముఖ్యతను, విలువలను తెలియజేయడానికి, సందర్శన, నడకలు, విద్యా కార్యక్రమాల ద్వారా తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‍లో చెరువులు, నదుల పునరుద్ధరణ, పరిరక్షణ ముఖ్యంగా హైదరాబాద్‍ పూర్వ జీవనాడి ‘‘మూసీ నది’’ పరిరక్షణకు ప్రజల్లో అవగాహన పెంచడానికి ‘‘ప్రపంచ నదుల దినోత్సవం’’ నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‍లో సహజ వారసత్వ చారిత్రాత్మక సంపద ‘‘మూసీ నది’’ యొక్క గొప్ప చరిత్రను ప్రతిబింబించే ఫోటో ఎగ్జిబిషన్‍ ను కూడా నిర్వహిస్తున్నారు.


శ్రీ.మార్క్ ఏంజెలో, WRD ఛైర్‍, కెనడా ‘‘ప్రపంచ నదుల దినోత్సవం’’ సందర్భంగా మా కార్యకలాపాలపై ఒక సందేశాన్ని పంపారు:

Mr.Mark Angelo, WRD Chair, Canada sent a message on our Activities during the “World Rivers Day”
“Thanks so much Vedakumar, it looks like you had a great event. And congratulations on the great success of Musi River Front Walk & Green India Challenge. We are happy to add your organisation to our WRD references page along with some of the other groups we work closely with. The wonderful work that you do is a great fit with World Rivers Day. Congratulations again on all your efforts! We’ll also ensure you’re on our distribution list.
Thank you again.
With best wishes……..
Mark Angelo, WRD Chair, Canada”.

నాలుగేల్లుగా జరుపు కుంటున్న ‘‘ప్రపంచ నదుల దినోత్సవాన్ని ఈ ఏడాది కూడా ఫోరం ఫర్‍ ఎ బెటర్‍ హైదరా బాద్‍ ఆధ్వర్యలో వాటర్‍ వారియర్‍ జుతీ. వేద కుమార్‍ మణికొండ అధ్యక్షతన 22.9.2024న ఉదయం 7 గంటల నుంచి ‘‘మూసీ నది సందర్శన’’ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా చారిత్రక మూసీ నది ఫోటో ఎగ్జిబిషన్‍ను కూడా నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్‍ చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన పర్యావరణ వేత్తలు, కళాశాలలు, పాఠశాలల పిల్లలు, ఉపాధ్యాయులు, ఇతర సామాజిక వర్గాలు, వ్యక్తులు ఈ నడకలో పాల్గొంటారు. అందరికీ ఆహ్వానం.

  • ఫోరం ఫర్‍ ఏ బెటర్‍ హైద్రాబాద్‍
    ఎ : 9030 6262 88

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *