బాలల్లో చైతన్యం పెంపొందించే బాధ్యత పెద్దలదే..
ప్రముఖ రచయిత, కాళోజీ సాహిత్య ప్రధమ పురస్కార గ్రహీత అమ్మంగి వేణుగోపాల్ బుక్ ఫెయిర్‍లో 22వ బాలచెలిమి ముచ్చట్లు కార్యక్రమం 60 మంది రచయితలు హాజరు బాలల్లో దాగియున్న సృజనాత్మకతను వెలికితీసి వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడం కోసం చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ, బాలచెలిమి పిల్లల వికాస పత్రిక విశేషమైన కృషి చేస్తోంది. పిల్లలకు వైవిధ్యమైన విజ్ఞానాన్ని అందించేందుకు ప్రతి నెల రెండవ శనివారం ‘బాలచెలిమి ముచ్చట్లు’ కార్యక్రమాన్ని కవులు, రచయితలు, ఉపాధ్యాయులు, బాలసాహివేత్తలతో నిర్వహిస్తుంది. …