దక్కన్‍ల్యాండ్‍పై ప్రముఖల అభిప్రాయాలు 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న దక్కన్‍ల్యాండ్
‘‘దక్కన్‍ల్యాండ్’’ మాసపత్రిక పది సంవత్సరాల సందర్భంగా ప్రముఖలు అభిప్రాయలు తెలిపారు.2024 ఆగస్టు మాసంతో 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగామరికొందరి అభిప్రాయాలు ప్రచురించగలమని తెలియజేయుటకు సంతోషిస్తున్నాం. వారథిగా వర్థిల్లాలి గోలకొండ పత్రిక, మీజాన్, వరంగల్ వాణి, జనధర్మ వంటి తెలంగాణ వారపత్రికలూ, దినపత్రికలు ప్రజల మన్ననలు పొందినట్టే ‘దక్కన్ ల్యాండ్’ మాసపత్రిక ఆధునిక తెలంగాణవాసులను ఆకట్టుకున్నది. సినిమాలు నిర్మించడంలో కానీ, పత్రికలు నెలకొల్పడంలో కానీ వ్యాపారపరమైన సామర్థ్యం కలిగిన కోస్తాంధ్రవారే ముందున్నారు. కానీ కొన్ని నిర్దిష్టమైన విలువలకు …
దక్కన్‍ల్యాండ్‍పై ప్రముఖల అభిప్రాయాలు 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న దక్కన్‍ల్యాండ్ Read More »