ఉమ్మడి నెల్లూరు జిల్లాశిలా మరియు ఖనిజ సంపద
ఉమ్మడి నెల్లూరు జిల్లా ఆంధప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణ ప్రాంతంలో 20,620 చదరపు కిలోమీటర్లలో విస్తరించి యున్నది. ఈ జిల్లా యొక్క ఉత్తరాన ప్రకాశం, దక్షిణాన చిత్తూరు జిల్లాలు, పశ్చిమలో బంగాళాఖాతం కలవు.ఈ జిల్లాలో ఆర్‍క్యన్ పీరియడ్‍కు చెందిన ఓల్డ్ర్ మెటమార్పిక్స్, ఆర్‍క్యన్-పేలియో ప్రొటిరోజోయిక్‍కు చెందిన థార్‍వార్ సూపర్‍గ్రూప్ శిలలు, ఇంట్రూసివ్‍స్, కడప సూపర్ గ్రూప్‍కు చెందిన సెడిమెంటరీ శిలలు, మాయో ప్లేయో సీన్‍కు చెందిన కడ్డలూరు సాండ్‍స్టోన్, సీనోజోయిక్‍కు చెందిన లాటరైట్ మరియు క్వాటర్‍నెరి పీరియడ్‍కు చెందిన …