వజ్రాలు కాని వజ్రాలు
(గత సంచిక తరువాయి)HPHT వజ్రాలు:1954 లో జనరల్ ఎలక్ట్రిక్ (GE)కి చెందినTracy Hall అనే శాస్త్రవేత్త అధిక పీడనం,(10 GPA)అధిక ఉష్ణోగ్రత (2000 డిగ్రీల సెల్సియస్) వద్ద గ్రాఫైట్ ను కరిగించి ఒక చిన్న 0.15 మి.మీల వజ్రాన్ని తయారు చేసినట్లు సమాచారం. 1970 నుండి రత్నాల గ్రేడ్ వజ్రాలను ఈ పద్ధతిలో తయారు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పక్రియను ఆధునీకరించి 25 కారట్ల పరిమాణంలో కూడా HPHT వజ్రాలను తయారు చేస్తున్నారు. డీబీర్స్ వారు కృత్రిమ …









