భూమిపై ఆదిమ జీవం అభివృద్ధిసోన్ భద్ర ఫాసిల్స్ పార్క్
సబ్మిషన్ తేదీ: 2025 జూన్ 4క్రైటీరియా : (viii)విభాగం: నేచురల్దాఖలు చేసిన వారు: యునెస్కోలోని భారత శాశ్వత ప్రతినిధి బృందంరాష్ట్రం : ఉత్తరప్రదేశ్రెఫరెన్స్ నం: 6842 ఉత్తర ప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో ఉన్న సల్ఖాన్ శిలాజ ఉద్యానవనాన్నే అధికారికంగా సోన్‌భద్ర శిలాజ ఉద్యానవనంగా వ్యవహరిస్తుంటారు. ఇది కైమూర్ వన్యప్రాణుల అభయారణ్యం పచ్చదనం మధ్య ఉన్న ఒక అద్భుతమైన భౌగోళిక ప్రదేశం. ఇది జిల్లా ప్రధాన కార్యాలయం అయిన రాబర్ట్స్‌గంజ్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో సల్ఖాన్ గ్రామానికి …
భూమిపై ఆదిమ జీవం అభివృద్ధిసోన్ భద్ర ఫాసిల్స్ పార్క్ Read More »








