హైదరాబాద్ క్రికెట్
బ్రిటిష్ సైన్యం హైదరాబాద్ ప్రజానీకానికి క్రికెట్‍ను పరిచయం చేసింది. సుమారుగా 1880 ప్రాంతంలో నగరంలో క్రికెట్‍కు బీజాలు పడ్డాయి. మొయినుద్దౌలా గోల్డ్ కప్ 1930/31కు పూర్వం హైదరా బాద్‍లో ఫస్ట్ క్లాస్ క్రికెట్‍కు సంబంధించి ఏ రికార్డులు లభ్యం కావడం లేదు. 19వ శతాబ్ది చివరికాలం, 20వ శతాబ్ది మొదట్లో రాజా లోచన్ చంద్ ఈ ఆటకు ప్రధాన పోషకుడిగా ఉన్నట్లు చెబుతారు. మసూద్ అహ్మద్, అహ్మద్ అలీ, నజీర్ బేగ్, ఖుర్షీద్ బేగ్ లాంటి క్రికెటర్లు …









