Author name: deccanland

మునగ సాగు ఆవశ్యకత

భారతదేశంలో మునగ ఒక ముఖ్యమైన కాయగూర పంట. మునగ చెట్టును మానవులు క్రీస్తు పూర్వం 150 సంవత్సరం ప్రాంతంలో ఉపయోగించారు. కొందరు చరిత్రకారుల ప్రకారం, మౌర్య సైన్యం యొక్క ప్రధాన పోషక పదార్థంగా మునగ కాయ వుంది. అదే అలెగ్జాండర్‍ సైన్యాన్ని ఓడించిందని ప్రసిద్ధి చెందింది. ఆయుర్వేదం ప్రకారం కనీసం 300 మానవ వ్యాధులకు చికిత్స చేయగల సామర్థ్యం మునగకు ఉంది.…

మునగ సాగు ఆవశ్యకత Read More »

చిత్తా…? బొత్తా..

మీరు ఏం మాట్లాడినా
ఎవర్ని ప్రశంసించినా
మీరెన్ని వంకర్లు పోతున్నా
మీ పరిధులు దాటినా
మేం కళ్ళు మూస్కు నడవాల్సిందే
నిస్సహాయంగా
నిశ్శబ్దంగా
నా గొంతు కింద
ఆర్టికల్‍ 19 నలిగి పోతుంది
నేనిక మాట్లాడను
ధిక్కారమో, దండనో
నన్ను పరుగెత్తిస్తుంది
జెండా వందనం తరువాత
పిల్లలకి చాక్లెట్లు ఇచ్చేవాళ్ళు
ఇది కూడా అలాంటిదేనేమో!!
ప్రశాంత్‍భూషణ్‍ …

చిత్తా…? బొత్తా.. Read More »

కోట్ల నర్సింహులపల్లి గ్రామంలో మరో జైన దిగంబర విగ్రహం

కరీంనగర్‍ జిల్లాలోని గంగాధర మండలం కోట్ల నర్సింహులపల్లె ఒక చారిత్రక గ్రామంగా ప్రసిద్ది చెందియుంది. ఇది ఒక కుగ్రామమైనా ఇక్కడ పురావస్తు సంపదలతో విలసిల్లుతున్నది. ఇక్కడ జైన దిగంబర విగ్రహాలు బయల్పడటం ద్వారా, పదే పదే పత్రికల్లోకి ఎక్కుతోంది. క్రీ.శ. 7-9 శతాబ్దాల మధ్య వేములవాడ చాళుక్యులు, రాష్ట్రకూటులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. ఈ గ్రామం అటు హిందూ దేవాలయాలతో పాటు, జైన మత వికాసానికి, ప్రాభవానికి …

కోట్ల నర్సింహులపల్లి గ్రామంలో మరో జైన దిగంబర విగ్రహం Read More »

పాల్కురికి పేర్కొన్నపర్యాటక స్థలాలు

తెలంగాణ సాహిత్య చరిత్రలో మనకు కనిపించే అతి గొప్ప కవి పండితుడు పాల్కురికి సోమనాథుడు అనేది తెలుగు సాహిత్య లోకానికి తెలిసిన విషయమే. సోమనాథుని రచన ‘బసవ పురాణం’కు 1926లో ముందుమాట (విపులమైన పీఠిక) రాస్తూ ఆయన వరంగల్‍ జిల్లాలోని పాలకుర్తికి గ్రామానికి చెందినవాడు అని వేటూరి ప్రభాకర శాస్త్రిగారు రాశారు. ఇంతవరకు బాగానే ఉంది కాని సోమనాథుని …

పాల్కురికి పేర్కొన్నపర్యాటక స్థలాలు Read More »

నులక చందయ్యలు

తెలంగాణ జానపద కళారూపాల్లో ఆశ్రిత జానపద కళారూపాల సంస్కృతి ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ కళారూపాలు ఒక కులాన్ని మాత్రమే ఆశ్రయించి ప్రదర్శిస్తాయి. ఆయా కళారూపాల కళాకారులను వృత్తి గాయకులు, భిక్షుక గాయకులు, ఉపకులాలు, ఆశ్రిత గాయకులు, పూజారులు, కుల గురువులు అనే పేరుతో జానపద పరిశోధకులు వ్యవహరిస్తున్నారు. ఈ కళారూపాలను పోషించే కులాలను పోషక కులమని, …

నులక చందయ్యలు Read More »

కొలాము గిరిజనుల పెండ్లి – పాటలు

కొలాం సంప్రదాయ వివాహంలో కొన్ని ఆచారాలు ప్రత్యేకంగా ఉంటాయి. కొలాం వివాహ వ్యవస్థలో వరకట్నం అనేది ఉండదు. వరుడు గృహం వద్దనే వివాహం జరుగుతుంది. వివాహానికి అనేక దూర ప్రాంతాల వారిని ఆహ్వానించుతారు. ఆహ్వాన ఆనవాలుగా పసుపుతో కలిపిన జొన్న ధాన్యాలను తలూవల్‍ (అక్షింతలు)గా వారికి అందజేస్తారు.
ఊరిలో కళ్యాణ మండపం నిర్మించడానికి గ్రామంలోని ప్రజలందరు …

కొలాము గిరిజనుల పెండ్లి – పాటలు Read More »

యే షెహర్‍ మేరా హై! తోడ పురానా హై!

నేను, నా కల్చరల్‍ సిటీ హైదరాబాద్‍ వర్షంలో తడిసి అలా నిద్రపోయాం. రాత్రి కురిసిన వర్షం నేలకు ప్రశాంతతను బహూకరించింది. ఆరు బయట చల్లగా ఉంది. హాయినిచ్చే చల్లదనం. గరం చాయ్‍ ఉదయాన్ని మరింత రాగరంజితం చేస్తుంది. జస్ట్ ఇప్పుడే తెలవారింది. లేత ఉదయం, రాత్రి కురిసిన వానలో చెట్లు స్నానం చేసి, ఆకుపచ్చదనంతో కళకళలాడుతున్నాయి. …

యే షెహర్‍ మేరా హై! తోడ పురానా హై! Read More »

పిల్లల సాహిత్య సృజన – పాఠ్య పుస్తకాలు(ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు)

రెండువేల పద్నాలుగు నుంచి తెలుగులో బాల సాహిత్యాన్ని గురించిన సోయి గతంలో ఎప్పుడూ లేనంతగా పెరిగింది. పెద్దవాళ్ళు పిల్లలకోసం రాయడంతో బాటు పిల్లలు కూడా బాల సాహిత్యంలో కథలు, కవిత్వం విస్తృతంగా రాస్తున్నారు. వాళ్ళ రచనలు కూడా పుస్తకాలుగా అచ్చయి వెలుగులోకి వస్తున్నాయి. దాదాపు అన్ని తెలుగు పత్రికలు పిల్లల రచనలను ప్రచురిస్తున్నాయి. బాలసాహిత్యం వికసించడానికి అవసరమైన …

పిల్లల సాహిత్య సృజన – పాఠ్య పుస్తకాలు(ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు) Read More »

నక్క – ముతాయి రాజు

చాలా కాలం క్రితం చైనాలో ముతాయి అనే ఒక పేదరైతు ఉండేవాడు. అతనికి ఒక చిన్న గుడిసె, కొద్దిపాటి పొలం మాత్రం ఉండేవి. అతని పొలంలో ఒక దానిమ్మ చెట్టు ఉండేది. ఆ చెట్టు విరగకాసినప్పుడు అతను సంతోషంతో గంతులు వేసేవాడు.
ఒకసారి అతని దానిమ్మచెట్టు బాగా కాసింది. ముతాయి ఆనందానికి పట్టపగ్గాలు లేవు. అయితే …

నక్క – ముతాయి రాజు Read More »

సహజ వనరులను సహజంగా ఎదగనిద్దాం!


కరోనా ఏ రోజు కారోజు విజృంభిస్తున్నప్పటికీ ఉత్పాదక విధుల నిర్వహణ ఏదో ఒక పరిమితిలోనైనా పునఃప్రారంభమైంది. లాక్‍డౌన్‍ సడలింపులు మొదలయ్యాయి. భయభయంగానైనా సామాజిక జన జీవితం దారిలో పడుతున్నది. కరోనాతో సహజీవనమంటే ఇదే. కరోనా వల్ల వచ్చిన ఇబ్బందులు, సమస్యలు ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నప్పటికీ మనకి ఒక కొత్త జీవన విధానాన్ని అలవాటు చేసింది. …

సహజ వనరులను సహజంగా ఎదగనిద్దాం! Read More »