అప్పుడప్పుడు – 11
నిశ్శబ్దంలోకిపెద్ద శూన్యంలోకిఎక్కడెక్కడికోఎందుకోఈ ప్రయాణంఅలుపుసొలుపు లెరగకుండాఅంతం లేకుండా. నిర్మలత్వానికిఅంకురార్పణ చేసేయజ్ఞ ఆహుతిలోఏ చోటని చెప్పనుఏ సూత్రమని విప్పనుఏ జపమాలలోనిఅంకెల అక్షరాలశూన్య ద్వారాల గుండాధగధగ మెరిసేకిరీటాల తలలపై నుండిదూసుక పోతోంటేవింత వింత సంగీత ధ్వనులుపుష్పవాసనలైచుట్టు మూగుతూ ఉంటేఅదో విశ్వవాణీసంరంభంగాఉధృతంగాఉత్సాహంకట్టలు తెంచుకోగాఓహఁ ! కాలం కళ్ళలోవెలిగే లోకంలోఆకాశం అంచులతోఆడుకోవడానికిగుండెల నిండాగాలి పీల్చుకొనిగాలిపాటలుపాడుకోవడానికినదీనదాలుపర్వత శిఖరాలులోయలుసెలయేర్లుజలపాతాలుమంచు శిఖరాలుఎడారుల ఈలపాటలుఅన్నీ ఆనంద సాగరాలేఅక్కడక్కడఅసావేరి రాగాలు. అడుగులో అడుగుపడినూతన సృష్టిలోఅన్నీ ఆనవాళ్ళకు ఆవలఒక పూర్తి వృత్తాకారానికినాలుగు కోణాలతో రాటుదేల్చివస్తే వస్తానుమళ్ళీ మళ్ళీసుఖసంతోషాల గాలి పీల్చడానికిగెంతడానికివరదలా ఉప్పొంగడానికిసూర్యాస్తమయాల మధ్యఉయ్యాల …









