ధరిత్రి-ప్రకృతిని పరిరక్షించుకుందాంఏప్రిల్ 22న భూమి దినోత్సవం
ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22న జరుపుకుంటారు. భూమి మానవులకే కాదు లక్షలాది జంతువులు, మొక్కలకు నిలయం. కానీ మానవులు తమ అవసరాలను తీర్చుకోవడానికి భూమికి అనేక రకాల హాని కలిగిస్తున్నారు. దీని వల్ల వరదలు, కాలుష్యం, వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ వంటి అనేక సమస్యలు కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఈ సమస్యలు పట్టించుకోకపోతే భవిష్యత్తులో మరెన్నో ప్రమాదాలకు కారణం కావచ్చు. భూమి, ప్రకృతి యొక్క ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో …
ధరిత్రి-ప్రకృతిని పరిరక్షించుకుందాంఏప్రిల్ 22న భూమి దినోత్సవం Read More »









