దక్కన్‍ల్యాండ్ రచయిత పుట్టా ఓబులేసుకు ఉత్తమ రచయిత అవార్డు!!
దక్కన్‍ల్యాండ్ మాసపత్రికలో ప్రతినెలా సైన్స్ అండ్ టెక్నాలజీపై చక్కటి వ్యాసాలు రాస్తున్న యువ రచయిత పుట్టా ఓబులేసు కృషికి తగిన గుర్తింపు లభించింది. సైన్స్ & టెక్నాలజీ సబ్జెక్ట్లో ఎంతో విలువైన, నాణ్యత కలిగిన వ్యాసాలు రాస్తూ యువతను, సమాజాన్ని చైతన్యపరుస్తున్నందుకు గానూఓబులేసును ఉత్తమ రచయితగా గుర్తిస్తూ, ఆయన సేవలను ప్రశంసిస్తూ, గణతంత్ర దినోత్సవం సందర్భంగా కడప పెరేడ్ గ్రౌండ్స్లో జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ప్రశంసా పత్రంతో పుట్టా ఓబులేసును సత్కరించారు. పుట్టా ఓబులేసు కడప …
దక్కన్‍ల్యాండ్ రచయిత పుట్టా ఓబులేసుకు ఉత్తమ రచయిత అవార్డు!! Read More »









