తెలంగాణాలో బయల్పడిన అతిపెద్ద సూక్ష్మ రాతియుగపు పనిముట్టు
దక్కన్ చరిత్ర, సం స్కృతి, వారసత్వం, భౌగోళిక, పర్యావరణ అంశాలతో ఒక దశాబ్ద కాలంగా వెలువడుతున్న దక్కన్‍ల్యాండ్ మాసపత్రికలో పురావస్తు, చరిత్ర పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి గత కొన్నేళ్లుగా హైదరాబాద్‍లో పండుగలు, పబ్బాలు, అలనాటి మేటి తెలంగాణా శాసనాలు, వారసత్వం- ఆలయాలు (తెలంగాణా శిథిలాలు, వ్యథాభరిత కథనాలు) పేరిట అనేక వ్యాసాలను రచించారు. దక్కన్‍ల్యాండ్ మాసపత్రిక 2025 జనవరి మాసం నుంచి ‘మైలురాళ్లు’ (తెలంగాణా చరిత్రలో మైలురాళ్లు) అనే కొత్త శీర్షికను ధారావాహికంగా అందిస్తున్నారు. -మణికొండ వేదకుమార్, సంపాదకులు …
తెలంగాణాలో బయల్పడిన అతిపెద్ద సూక్ష్మ రాతియుగపు పనిముట్టు Read More »









