deccanland

శక్తివంతమైన స్త్రీ పాత్రల రూపశిల్పి డైరెక్టర్‍ శ్యామ్‍ బెనగల్‍ ఇకలేరు

భారతీయ సినిమా పరిశ్రమలో తీరని విషాదం నెలకొంది. భారతీయ పార్లల్‍ సినిమాకు దశదిశలా ఖ్యాతిని తెచ్చి పెట్టిన తొలితరం దర్శకులు శ్యామ్‍ బెనగళ్‍ (90) ఇకలేరు. హైదరాబాద్‍లో పుట్టి పెరిగి ముంబైలో స్థిరపడిన బెనగళ్‍ గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ముంబైలోని ఓ ఆసుపత్రిలో నవంబర్‍ 23న తుదిశ్వాస విడిచారు.ఆయన పూర్తి పేరు బెనగళ్ళ శ్యామ్‍ సుందరరావు. సికింద్రాబాద్‍లో డిసెంబరు 14, 1934న జన్మించారు. సరిగ్గా 90 సంవత్సరాల 9 రోజులు ఈ భూమి …

శక్తివంతమైన స్త్రీ పాత్రల రూపశిల్పి డైరెక్టర్‍ శ్యామ్‍ బెనగల్‍ ఇకలేరు Read More »

కొయ్య బొమ్మలాట మోతె జగన్నాథం మృతి

తెలంగాణలోని జనగామ జిల్లా అమ్మాపురం మోతె జగన్నాథం ఆకస్మిక మృతి పట్ల తెలంగాణ దక్కన్‍ హెరిటేజ్‍ అకాడమీ ట్రస్ట్ చైర్మన్‍ వేదకుమార్‍ మణికొండ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘బొమ్మలోల్లు’’ అని ఆప్యాయంగా పిలుచుకునే మోతె జగన్నాథం, కొయ్య బొమ్మలాట ద్వారా శతాబ్దాల నాటి కథా సంప్రదాయాన్ని పరిరక్షించ డానికి అంకితమైన కళాకారుల బృందానికి నాయ కత్వం వహించాడు. వీరి ప్రదర్శనలు రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలకు, ప్రహ్లాద, రామదాసు కథలకు ప్రాణం పోశాయి. ఈ బృందం …

కొయ్య బొమ్మలాట మోతె జగన్నాథం మృతి Read More »

‘ప్రజాపాలన-ప్రజావిజయోత్సవాలు’ వేడుకలు (నెక్లస్‍ రోడ్‍, హెచ్‍ఎండీఏ గ్రౌండ్స్)

ప్రజాపాలన – ప్రజా విజావిజయోత్సవాల ముగింపు వేడుకలను డిసెంబర్‍ 07వ తేది నుండి 09వ తేది వరకు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వేడుకలలో ప్రజలు కూడా పాలు పంచుకుని సంబరాలు జరుపుకునే విధంగా కార్యక్రమాల రూపకల్పన చేశారు. ట్యాంక్‍బండ్‍, నెక్లస్‍ రోడ్‍, హెచ్‍ఎండీఏ గ్రౌండ్స్ వేదికగా పలు సంగీత, సాంస్కృతిక, వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ప్రముఖ సంగీత కళాకారులు వందే మాతరం శ్రీనివాస్‍, రాహుల్‍ సిప్లీగంజ్‍, తమన్‍ల సంగీత కచేరీలు ప్రత్యక …

‘ప్రజాపాలన-ప్రజావిజయోత్సవాలు’ వేడుకలు (నెక్లస్‍ రోడ్‍, హెచ్‍ఎండీఏ గ్రౌండ్స్) Read More »

కవిత్వం కూడా శిక్ష తగ్గిస్తుందా..?

మరణ శిక్షను రద్దు చేయాలని ప్రపంచవ్యాప్తంగా చాలా మంది కోరుచున్నారు. కానీ చాలా దేశాలు రద్దు చేయలేదు. మన దేశంలో మరణశిక్షని రద్దు చేసే పరిస్థితి కన్పించడంలేదు. చాలా నేరానికి మరణ శిక్షని శిక్షగా శాసనకర్తలు నిబంధనలని మారుస్తున్నారు. జీవితకాలం శిక్షను అనుభవిస్తున్న ఖైది ఎవరినైనా హత్య చేస్తే అతనికి కోర్టులు విధిగా మరణశిక్షని విధించాల్సి వుంటుంది. ఈ పరిస్థితి చాలా అరుదుగా వుంటుంది. మిగతా కేసుల్లో మరణ శిక్షని కోర్టులు అరుదైన వాటిల్లో, అరుదైన కేసుల్లోనే …

కవిత్వం కూడా శిక్ష తగ్గిస్తుందా..? Read More »

బ్లాక్‍ మూన్‍

హైదరాబాద్‍లోని Casual Star Gazer మరియు ఔత్సాహిక ఖగోళ శాస్త్రవేత్తలు రాత్రిపూట ఆకాశం వైపు చూసి నల్ల చంద్రుడిని గుర్తించే సమయం వచ్చింది! అవును, మీరు విన్నది నిజమే! ఇది ‘Once in a Blue Moon’ యొక్క సాధారణ ఇడియమ్‍ కాదు, రాబోయే రెండు రోజుల్లో చల్లగా ఉండే హైదరాబాదీ ఆకాశంలో కనిపించే బ్లాక్‍ మూన్‍ అని ముందే ధ్వనిస్తుంది. ‘‘ఈ బ్లాక్‍ మూన్‍ చాలా అరుదు.సాధారణంగా, ఒక నెలలో రెండు అమావాస్యలు వస్తాయి. రెండవ …

బ్లాక్‍ మూన్‍ Read More »

భారతదేశంలో పట్టనంత చరిత్ర తెలంగాణలో ఉంది

డెక్కన్‍ హెరిటేజ్‍ అకాడమీ ట్రస్ట్ (DHAT) 37వ హైదరాబాద్‍ బుక్‍ ఫెయిర్‍లో తన తాజా మూడు పుస్తకాలను విడుదల చేసింది. ఈ ఘన కార్యక్రమం ఈ రోజు, 2024 డిసెంబర్‍ 29, ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఎన్‍టిఆర్‍ స్టేడియంలో, ఇందిరా పార్క్ ఎదురుగా ఉన్న ‘‘సాదిక్‍ అలీ స్టేజ్‍’’ వద్ద జరిగింది. విడుదల చేసిన మూడు పుస్తకాలు ఇవీ: ‘‘కోర్టు తీర్పులో సాహిత్య మెరుపులు’’ – డాక్టర్‍ మంగరి రాజేంద్ర (జిమ్బో) రచన‘‘తెలంగాణ శిథిలాలు… వ్యథాభరిత …

భారతదేశంలో పట్టనంత చరిత్ర తెలంగాణలో ఉంది Read More »

బయోస్పియర్‍ పార్క్!

చింతూరు, రంపచోడవరం ప్రాంతాల్లో ఏర్పాటుకు ప్రతిపాదన 2 లక్షల హెక్టార్లలో ఏర్పాటుకు అవకాశం అటవీ, జంతు సంరక్షణతో పాటు పరిశోధన, శిక్షణకు యునెస్కో నిధులు ఆంధప్రదేశ్‍లోని చింతూరు, రంపచోడవరం ప్రాంతాల్లోని సుమారు 2 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో బయోస్పియర్‍ పార్కు (జీవావరణ పార్క్) ఏర్పాటుకు అటవీశాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో యునెస్కోకు ప్రతిపాదనలు పంపాలని భావిస్తున్నారు. ఇప్పటికే శేషాచలం అటవీ ప్రాంతాన్ని 2010లోనే యునెస్కో జీవావరణ పార్కుగా గుర్తించింది.4,756 కిలోమీటర్ల …

బయోస్పియర్‍ పార్క్! Read More »

పుల్లూరు బండ

‘జాతరంటె జాతర పుల్లూరుబండ జాతరపుల్లూరు బండజాతర, పోదాము పదే జాతర’ఈ జానపదగీతం పుల్లూరుబండ జాతరను గొప్పగా కీర్తిస్తుంది. పుల్లూరుబండ మీద వెలసిన ‘నరసింహస్వామి’కి ప్రతి సంవత్సరం పుష్యబహుళ అమావాస్య, మాఘశుద్ధ పాడ్యమి, విదియల్లో మూడురోజులు జరిపే ఉత్సవాలే పుల్లూరుబండజాతర.సిద్ధిపేట జిల్లాకేంద్రానికి 6కి.మీ.ల దూరంలోనే ఉన్న పుల్లూరు పురాచారిత్రక ప్రదేశం. పుల్లూరుబండను ఆనుకునే చరిత్రపూర్వయుగ విశేషాలు, మధ్యయుగాలనాటి గుడులు, గోపురాలు విస్తరించివున్నాయి.ఇపుడు పుల్లూరు గుట్ట తొవ్వకు కట్టిన కొత్త కమాన్‍ కాదు, గుట్టమీద ఒక నిరాలంకారమైన ద్వారతోరణముంది. తెలంగాణ …

పుల్లూరు బండ Read More »

వారసత్వ సంపద పెంబర్తి హస్తకళ

భారతదేశం, సంస్కృతి, నాగరికత యొక్క మూలాధారం, సాంప్రదాయ కళలు, చేతిపనుల యొక్క గొప్ప మూలం. ఇది శతాబ్దాలుగా కొనసాగుతూ, ప్రామాణికమైన, వినూత్నమైన,  సృజనాత్మకంగా మిగిలిపోయింది. వారి అద్భుతమైన నైపుణ్యం, విలువైన ప్రాచీనతకు బహుమతిగా ఉంది. కళాత్మక వ్యక్తీకరణల రూపంలో అసాధారణమైన సంపద, వైవిధ్యమైన శైలులతో పాటు, భారతదేశంలోని ప్రతి ప్రాంతం కలప మరియు లోహం వంటి సహజ పదార్థాల లభ్యతపై ఆధారపడి ప్రత్యేకమైన చేతిపనులను కలిగి ఉంటుంది. సాంప్రదాయ హస్తకళలు వాటి స్వాభావిక విలువ, డిజైన్‍ యొక్క …

వారసత్వ సంపద పెంబర్తి హస్తకళ Read More »

నాణ్యత పాటిస్తూ లక్ష్యాలు సాధించాలి రోజుకు కనీసం 2.7 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, బొగ్గు రవాణా ఉత్పత్తి: సీఎండీ ఎన్‍.బలరామ్‍

ఉత్పత్తి లక్ష్యాల సాధనతో పాటు నాణ్యతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, మార్చి 31 వరకు ఇకపై రోజుకు 2.7 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా సాధించాలని సింగరేణి సిఎండీ ఎన్‍.బలరామ్‍ పిలుపునిచ్చారు. డిసెంబర్‍ 12న హైదరాబాద్‍ సింగరేణి భవన్‍ నుంచి ఆయన అన్ని ఏరియాల జనరల్‍ మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉత్పత్తి, నాణ్యతపై సమీక్ష నిర్వహించారు. లక్ష్యాల మేరకు ఉత్పత్తి సాధిస్తున్న గనులను, ఏరియాలను ఆయన అభినందిస్తూ, వెనుకబడి ఉన్న ఏరియాలు ఇప్పుడు పుంజుకోవాల్సిన …

నాణ్యత పాటిస్తూ లక్ష్యాలు సాధించాలి రోజుకు కనీసం 2.7 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, బొగ్గు రవాణా ఉత్పత్తి: సీఎండీ ఎన్‍.బలరామ్‍ Read More »