హెరిటేజ్ పునరుజ్జీవనం ‘ముడుమాల్ మెగాలిథిక్ మెనిహిర్స్’ డిజైన్ కాంపిటీషన్
డిపార్ట్మెంట్ ఆఫ్ హెరిటేజ్ తెలంగాణ నవంబర్ 21 నుండి 25 వరకు నిర్వహించిన వరల్డ్ హెరిటేజ్ వీక్ సెలబ్రేషన్స్-2024 కార్యక్రమ ముగింపు రోజు సందర్భంగా వారసత్వ పరిరక్షణలో యువతను నిమగ్నం చేయడమే లక్ష్యంగా, గ్రాడ్యుయేట్ ఆర్కిటెక్చర్ విద్యార్థుల కోసం ‘‘పునరుజ్జీవన వారసత్వం’ – ‘ముడుమాల్ మెగాలిథిక్ మెనిహిర్స్’ పేరుతో డిజైన్ పోటీని నిర్వహించారు. హెరిటేజ్ తెలంగాణ శాఖ సంచాలకులు ఎన్.శ్రీధర్ మార్గదర్శకాలను అనుసరించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హెరిటేజ్ తెలంగాణ శాఖ రెండు బ్రోచర్లు …
హెరిటేజ్ పునరుజ్జీవనం ‘ముడుమాల్ మెగాలిథిక్ మెనిహిర్స్’ డిజైన్ కాంపిటీషన్ Read More »









