ఊదలు – ఆరోగ్య ప్రయోజనాలు
చిరు ధాన్యాల్లో ఊదలు (Barnyard Millet’s) ఒకటి. రుచికి తియ్యగా ఉండే వీటిని ఎక్కువగా ఆసియా ఖండంలోనే పండిస్తారు. మన దేశంలో ఈ ఊదలను ఎక్కువగా ఉత్తరాఖండ్‍లో పండించగా.. తమిళనాడులోని పర్వత ప్రాంతాల్లో కూడా వీటిని పండిస్తున్నారు.వీటితో తయారుచేసిన ఆహారం బలవర్ధకంగా ఉంటుంది. దీంతో సులభంగా జీర్ణమవుతుంది. ఊదలులో ఉండే విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ కారణంగా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఊదలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు గురించి ఈరోజు తెలుసుకుందాం. ఒక 100 గ్రాముల …









