సామలు – ఆరోగ్య ప్రయోజనాలు
సామలు (little millets) చిరు ధాన్యాలలో ప్రత్యేకమైనవి. ఎందుకంటే అవి పోషకమైనవి. గ్లూటెన్ ఫ్రీ, మరియు నాన్ స్టిక్కీ, నాన్ యాసిడ్-ఫార్మింగ్. ఆరోగ్య నియమాలు పాటించే వారికి సామలను రోజువారి ఆహార దినచర్యలో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి ఆహార నిపుణుడు, పోషకాహార నిపుణులు చిరు ధాన్యాలు మానవ ఆరోగ్యంపై కలిగించే విశేషమైన ప్రయోజనాల గురించి ప్రచారం చేస్తున్నారు.సామలు తక్కువ కార్బోహైడ్రేట్ ఉండడం వల్ల, నెమ్మదిగా జీర్ణం అయ్యి, తక్కువ నీటిలో కరిగే గమ్ కంటెంట్ …









