ఆధునిక భారతీయ సామాజిక తత్వవేత్త, మార్గదర్శి బి.ఎస్.రాములు 75వ జన్మదిన అమృతోత్సవం
23 ఆగష్టు 2024 శుక్రవారం హైదరాబాద్‍లోని రవీంద్రభారతిలో ఆధునిక భారతీయ సామాజిక తత్వవేత్త, మార్గదర్శి బి.ఎస్. రాములుగారి 75వ జన్మదిన అమృతోత్సవ వేడుకలు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో… ఘనంగా జరిగాయి. ఆత్మీయుల సందేశాలతో పాటు 25 ఏళ్లలో తెలంగాణ సాహిత్యం, కథ, నవల, సాహిత్య విమర్శ, సామాజిక ఉద్యమాలు, తత్వశాస్త్రాలు అనే అంశాలపై సెమినార్లు జరిగాయి. రవీంద్ర భారతి సభాప్రాంగంలో 26 అడుగుల వెడల్పు పది అడుగుల ఎత్తుతో ఫ్లెక్సీ బ్యానర్ పై బి. …
ఆధునిక భారతీయ సామాజిక తత్వవేత్త, మార్గదర్శి బి.ఎస్.రాములు 75వ జన్మదిన అమృతోత్సవం Read More »









