కరీంనగర్ జిల్లాలో కనుగొన్న పురాతన నాణేల చారిత్రక ప్రాముఖ్యత
పరిచయం:గతంలో ఎలగందల్గా పిలువబడిన కరీంనగర్ చరిత్రలో ఎంతో గొప్పది. ఈ ప్రాంతం పేరు మార్పు అసఫ్ జా Vl, మీర్ మహబూబ్ అలీ ఖాన్ (1800-1911), పాలనలో జరిగింది. ఆయన ఇతర తెలంగాణ పట్టణాలు మరియు నగరాల పేర్లను కూడా మార్చారు. ఇందూర్ (నిజామాబాద్) బీ మహబూబ్ నగర్ (పాలమూరు), మెతుకు (మెదక్), మానుకోట (మహబూబాబాద్), భువనగిరి (భోంగిర్ ), ఎద్దులాపురం (ఆదిలాబాద్), పొనుచెర్ల (హుజూర్నగర్).ఎలగందల్ కోట సామన్య శకం 1303లో దిల్లీ సుల్తాన్ జలాలుద్దీన్ ఖాల్జీ …
కరీంనగర్ జిల్లాలో కనుగొన్న పురాతన నాణేల చారిత్రక ప్రాముఖ్యత Read More »









