ముత్తాతల కాలం నాటి జీవామృతాలు తృణ ధాన్యాలు
త•ణధాన్యాలు పదివేల సంవత్సరాలుగా మానవ ఆహారంలో ఒక భాగం. అయితే ఆధునిక ఆహారం మనజీవితాల్లోకి చేరడంతో ప్రక•తి ప్రసాదితాలను పక్కకు పెట్టాం. అయితే మనం తీసుకుంటున్న పాలియో డైట్ వంటి అనేక ఆధునిక ఆహారం ఆరోగ్యానికి హానికరమని.. పోషకాహార నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. శుద్ధి చేసిన ధాన్యాలు అధికంగా తీసుకోవడంవలన ఊబకాయం వంటి అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. అయితే త•ణధాన్యాలు మంచి ఆరోగ్యకరమైన శరీరానికి హాని కలిగించని ఫుడ్. త•ణధాన్యాలు తినడం మధుమేహం, గుండె జబ్బులు,…









