పూటకూళ్ళవ్వ
(గత సంచిక తరువాయి)(జరిగిన కథ: పూటకూళ్ళవ్వ తన గురించి, తన విడిది ఎలా అభివృద్ధి చెందింది అనే వివరాలు.. విడిదిలో బజ చేయటానికి వచ్చిన రిటైర్డ్ ప్రభుత్వ అధికారి కుటుంబానికి వివరిస్తుంది.) ఆ తరువాత రెండు రోజులు సరదాగా గడిచిపోయాయి. వాళ్లు నలుగురు ఉదయం సాయంత్రం వాకింగ్ చేయడం, రోజంతా ఏవో ఒక ఆటలు.. ముచ్చట్లు, మధ్య మధ్యలో అవ్వను కూడా కలుపుకొని అంత్యాక్షరి ఆడుకోవడం, అందులోపెద్దవాళ్లు ముగ్గురు పాత పాటలతో.. కొడుకు కోడలు లేటెస్ట్ పాటలతో …