deccanland

కరీంనగర్‍ జిల్లా గ్రామ నామాలు

స్థలనామ విజ్ఞానం (టోపోనమి) అనే శాస్త్రానికి సంబంధించి పాశ్చాత్య దేశాల్లో గ్రామ నామాల పరిశోధన ప్రారంభమై వందేళ్ళకు పైనే అయిందనవచ్చు. భాష పుట్టిన తర్వాతనే పేర్లు పుట్టుకొచ్చాయి. గ్రామాల పేర్లు కూడా అంతే. మారుతున్న కాలానికి అనుగుణంగా గ్రామాలకు ఆయా పేర్లు ఎలా వచ్చాయో అనడానికి చాలా చరిత్రే ఉంది. జనాలు గుంపుగా ఒకచోట స్థిరనివాసం ఏర్పరచుకున్నాక అక్కడ భౌగోళిక, చారిత్రక, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా కొన్ని వందల ఏళ్ళ క్రితమే ఊర్ల పేర్లు వచ్చాయని చరిత్ర …

కరీంనగర్‍ జిల్లా గ్రామ నామాలు Read More »

వెదురు విస్తీర్ణంలో భారత్‍ రెండో స్థానం

సెప్టెంబర్‍ 18న ప్రపంచ వెదురు దినోత్సవం ప్రక•తి సంపదలో పర్యావరణానికి మేలు చేయడంతో పాటు కోట్ల మందికి జీవనోపాధిని అందించేదిగా వెదురు చెట్లకు ఓ ప్రత్యేకత ఉంది. అంతేకాదు అంతర్జాతీయ మార్కెట్‍లో అది చేసే వ్యాపారం బిలియన్ల డాలర్లు వుంటుంది. అందుకే వెదురు గొప్పదనం గురించి చెప్పడానికి, వెదురు పెంపకంపై అవగాహన కల్పించే దిశగా ఒక రోజును కేటాయించారు. సెప్టెంబర్‍ 18న ప్రపంచ వెదురు దినోత్సవం. ప్రపంచ వెదురు (పెంపక-పరిరక్షణ నిర్వాహణ) సంస్థ.. ప్రతీ ఏటా ఈ …

వెదురు విస్తీర్ణంలో భారత్‍ రెండో స్థానం Read More »

వరి స్థానంలో కూరగాయల సాగు

స్టేకింగ్‍ పద్ధతిలో బీర, కాకర, సొరకాయ సాగుఅభ్యుదయ రైతుల వినూత్న ప్రయోగం రైతులు ప్రతీ ఏడాది రెండు సీజన్లలో వరిసాగు చేస్తున్నప్పటికీ పెద్దగా ఆదాయం సమకూరడం లేదు. దీంతో అభ్యుదయ రైతులు వినూత్న సాగుకు శ్రీకారం చుట్టారు. వరిసాగు చేసే భూమిలో, రకరకాల కూరగాయలను పండిస్తున్నారు. దీనికి తోడు, ప్రస్తుతం కూరగాయలకు మంచి డిమాండ్‍ ఉండడంతో, కూరగాయల నాణ్యత చెడిపోకుండా స్టేకింగ్‍ పద్ధతిలో సాగు చేస్తున్నారు. రాయికల్‍ మండలంలోని అలూర్‍ గ్రామానికి చెందిన అభ్యుదయ రైతులను చూసి, …

వరి స్థానంలో కూరగాయల సాగు Read More »

ఉమ్మడి సొత్తు

ఒక అరణ్యంలో ఒక చోట ఏనుగుల గుంపు ఒకటి నివాసం వుంటున్నది. ఆ గుంపులో అన్ని వయస్సుల ఏనుగులున్నాయి. వాటితో పాటు ఐదారు గున్న ఏనుగులు కూడా వున్నాయి.ఆ గున్న ఏనుగుల్లో ఒక మచ్చల ఏనుగుండేది. మిగతా వాటికన్నా తను ప్రత్యేకంగా వున్నానని దానికి గర్వంగా కూడా వుండేది. మిగతా పిల్ల ఏనుగులపట్ల అది దురుసుగా ప్రవర్తిస్తూ లెక్కలేని తనంగా వుంటుండేది.ఆహారం కోసం అడవిలో తిరుగుతున్నప్పుడు మచ్చల ఏనుగు మొక్కలను తన కాళ్లతో చిందరవందరగా తొక్కేస్తూ, చెట్ల …

ఉమ్మడి సొత్తు Read More »

వన్య సంరక్షణ

పిల్లలకు అత్యంత ఆనందానిచ్చేది ఆట బొమ్మలు.,కథల పుస్తకాలే. పాఠ్య పుస్తకాలు అందించే జ్ఞానానికి సమాంతరంగా మరెంతో లోకజ్ఞానాన్ని అందించేది బాల సాహిత్యమే. భాషకు సంబంధించిన ప్రాధమిక పరిజ్ఞానాన్ని అందించేవి కథలే. కొత్త కొత్త పదాలను పరిచయం చేసేది కథల పుస్తకాలే. పుస్తకాలు పిల్లల ఆలోచనా నైపుణ్యాలను పెంచుతాయి. వారి ఊహలకు ప్రాణం పోస్తాయి. వారిలో సృజనాత్మకతను పెంచుతాయి. పిల్లలలో నైతికతను, సక్రమమైన ప్రవర్తనను, మంచి చెడుల అవగాహనను పెంచే బాధ్యతను ఉమ్మడి కుటుంబాల్లో నాయనమ్మలు, అమ్మమ్మలు చెప్పే…

నదులను కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిది

ఫోరం ఫర్‍ ఎ బెటర్‍ హైదరాబాద్‍ చైర్మన్‍ మణికొండ వేదకుమార్‍‘‘వరల్డ్ రివర్స్ డే’’ సందర్భంగా ‘మూసీ రివర్‍ ఫ్రంట్‍ వాక్‍’ నదులు కలుషితం కాకుండా కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఫోరం ఫర్‍ ఎ బెటర్‍ హైదరాబాద్‍ చైర్మన్‍, అర్బన్‍ అండ్‍ రీజినల్‍ ప్లానర్‍ మణికొండ వేదకుమార్‍ అన్నారు. ప్రపంచ నదుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫోరం ఫర్‍ ఎ బెటర్‍ హైదరాబాద్‍, డెక్కన్‍ హెరిటేజ్‍ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో సాలార్‍జంగ్‍ మ్యూజియం వద్ద ‘మూసీ రివర్‍ …

నదులను కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిది Read More »

ప్రకృతే నియంత్రిస్తుంది! 15 ప్రకృతే శాసిస్తుంది!! నిర్వీర్యమౌతున్న నివేదికలు! శూన్యస్థాయిలో చర్యలు !!

(గత సంచిక తరువాయి)నివేదిక ప్రస్తావించిన ప్రధాన అంశాలు :కార్బన్‍డయాక్సైడ్‍ (co2) :గత రెండు వేల సంవత్సరాలతో పోలిస్తే ఈ వాయువు గాఢత 2019లో వాతావరణంలో అత్యధికమైంది. 1990 నాటి హరిత వాయువులతో పోల్చినప్పుడు ఈ వాయువు 59 శాతం కాగా, 2010- 2019 మధ్యకాలంలో ఏకంగా 64 శాతంకు పెరిగింది. దీనంతటికి కారణం బొగ్గు ఆధారిత విద్యుత్‍ ప్లాంట్‍ నుంచి జనించిన కార్బన్‍ యాక్సైడే! ఈ విధంగా బొగ్గు వాడకం సంవత్సరానికి రెండు బిలియన్‍ టన్నులు కాగా, …

ప్రకృతే నియంత్రిస్తుంది! 15 ప్రకృతే శాసిస్తుంది!! నిర్వీర్యమౌతున్న నివేదికలు! శూన్యస్థాయిలో చర్యలు !! Read More »

హాఫెజ్‍ కవిత్వం – సౌందర్య దృష్టి

పర్షియాకు చెందిన సుప్రసిద్ధ కవి హాఫెజ్‍. 14వ శతాబ్దానికి చెందిన హాఫెజ్‍ రచనలు పర్షియన్‍ సాహిత్యానికి పరాకాష్టగా భావిస్తారు. హాఫెజ్‍ రచించిన అనేక పద్యాలు, గజళ్ళు ప్రపంచ మంతటా ప్రఖ్యాతిగాంచాయి. ఆయన రచనల్లో ఎక్కువగా భావ కవిత్వం తొణికిసలాడుతుంది. ఆధ్యాత్మిక సుగంధం పరిమళిస్తుంది. అతని కవిత్వం విశ్వవ్యాప్తంగా విరాజమానమై పర్షియన్‍ కవిత్వాన్ని అజరామరం చేసింది. అతని కవిత్వాన్ని ఎందరెందరో ఇతర ప్రపంచ భాషల్లోకి అనువదించారు. ఇతని సాహిత్యాన్ని రాబర్ట్ బ్లై, లియోనేర్డ్ లెవిసాన్‍, మహ్మద్‍ ఖరీమీ హకాక్‍, …

హాఫెజ్‍ కవిత్వం – సౌందర్య దృష్టి Read More »

రైతుకు సిరులు… ఒంటికి సత్తువ!

(ఆల్‍ ఇండియా పోగ్రెసివ్‍ ఫోరం జాతీయ కార్యదర్శి సంగిరెడ్డి హనుమంత రెడ్డి అంతర్జాలంలో అందించిన వ్యాసం) ప్రపంచీకరణలో గ్రామీణ ఉపాధులు పోయాయి. ఐతే అతివృష్టి, లేకుంటే అనావృష్టి. వర్షపు నీరు సముద్రం పాలవుతోంది. భూగర్భ జల వనరులు పాతాళానికి దిగాయి. పంటలకు నీరుండదు. ఈ నేపథ్యంలో తక్కువ నీటితో పండే చిరుధాన్యాల పంటలే రైతుకు మేలు. జొన్న, రాగి, కొర్ర, సజ్జ (సొద్ద), సామ, అరికె, వరిగె, ఊద, ఓట్లు, బార్లీ వంటివి చిరుధాన్యాలుగా వ్యవహరిస్తారు. 1960ల్లో, …

రైతుకు సిరులు… ఒంటికి సత్తువ! Read More »

బడిపిల్లలు రాసిన పిల్లల కథలు పుస్తకావిష్కరణ

ఈరోజు 19-10-2022న తిరుపతి బాలోత్సవం ఆధ్వర్యంలో తిరుపతి ఎంబీ భవన్‍ యశోదనగర్‍ లోని బాలోత్సవం కార్యాలయంలో ‘చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్‍ అకాడమీ – హైదరాబాద్‍’ సంస్థవారు ప్రచురించిన ఉమ్మడి తెలంగాణా 10 జిల్లాల బడిపిల్లల కథలు, బాలచెలిమి నిర్వహణలో బడిపిల్లలు వ్రాసిన బాలల సాహిత్య కథల్ని సాహితీవేత్తలు ఎంపికచేసిన కథల పుస్తకాల్ని అమరావతి బాలోత్సవం కార్యదర్శి మురళిక్రిష్ణ గారు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పిల్లలకు అత్యంత అనందాన్నిచ్చేది ఆట బొమ్మలు, కథల పుస్తకాలే అన్నారు. పిల్లల్లో …

బడిపిల్లలు రాసిన పిల్లల కథలు పుస్తకావిష్కరణ Read More »