తెలంగాణ బ్రాండ్ మన దక్కన్ ల్యాండ్
‘‘ఉత్తములు ఎప్పుడు ఎదుటివారిలో మంచితనాన్నే చూస్తారు’’ – గౌతమబుద్ధుడు మనిషి విషపూరిత ఆలోచనలతో సంచరిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రాచీన జానపద కళలను గురించి పట్టించుకునే వాళ్ళెవరు. వాటిని గురించి మాట్లాడే వాళ్ళెవరు, రాసేవాళ్ళెవరు? పురాతన కట్టడాల ప్రాముఖ్యతను గురించి చెప్పే వాళ్ళెవరు. వాటి సంరక్షణ కోసం అహర్నిశలు పాటుపడే వాళ్ళెవరు? ప్రకృతిని గురించి, పర్యావరణ సంరక్షణ గురించి నేటి సమాజానికి కనీస అవగాహన కలిగించేవాళ్ళెవరు? ఇట్లాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానమే దక్కన్ ల్యాండ్ మాస పత్రిక. తెలంగాణ …









