deccanland

అంగళ్ల రతనాలు అమ్మినారిచట ‘కార్వాన్‍’

కృష్ణదేవరాయల వారి కాలంలో విజయనగర వీధులలోనే కాదు కుతుబ్‍షాహీల పరిపాలనలో కార్వాన్‍ సడక్‍ల మీద కూడా కుప్పలు తెప్పలుగా ముత్యాల వ్యాపారం జరిగింది. ఇది ‘‘హవామే పుకార్‍’’ గాలి వార్తలు ఎంత మాత్రం కాదు. శంకా నివృత్తి కోసం ట్రావెర్నియర్‍ అనే ఫ్రెంచి యాత్రికుడు రాసిన జ్ఞాపకాల పుస్తకమో లేక ఫిలిప్స్ మెడాస్‍ టేలర్‍ రాసిన ‘‘కన్‍ఫెషన్స్ ఆఫ్‍ ఎ థగ్‍’’ అన్న నవలో చదవవచ్చు. వర్తకుల బిడారును లేక యాత్రికుల సమూహాన్ని ‘‘కారవాన్‍’’ అని ఉర్దూలోనూ, …

అంగళ్ల రతనాలు అమ్మినారిచట ‘కార్వాన్‍’ Read More »

నలభైఏళ్ల నిరీక్షణలో నిడిగొండ దేవాలయం

ఇక్కడ ఈ దేవాలయం గురించి రాయాలంటే బాధేసింది. అయినా, 800 ఏళ్ల చరిత్రగల కాకతీయ కళా నిలయం శిథిలం కావటం, పదిలపరచటానికి పురావస్తు శాఖపూనుకోవటం, పునర్నిర్మాణంలో అధిగమించరాని అడ్డంకులు, 40 ఏళ్లపాటు నిరీక్షించినా ఇంకా పూర్తికాకపోవటం అన్న విషయాలపై వివరణ ఇవ్వాలనిపించింది. అసలు విషయానికొస్తే. మునుపటి వరంగల్‍ జిల్లా, జనగామ తాలూకా, నిడిగొండ గ్రామంలో స్థానికంగా కుమ్మరిగుళ్లు అని పిలిచే త్రికూటాలయము 1983 వరకూ ఉండేది. ఈ ఆలయం, ఆంధప్రదేశ్‍ రాష్ట్ర పురావస్తు ప్రదర్శన శాలల శాఖ …

నలభైఏళ్ల నిరీక్షణలో నిడిగొండ దేవాలయం Read More »

ఆరోగ్యదాయిని.. అమ్మకు బోనం

మన తెలంగాణ పండుగలలో బోనాల పండుగ కూడా ఒకటి. తెలంగాణ ప్రజలు చాలా సంతోషంగా జరుపుకునే పండుగ. ముఖ్యంగా మన భాగ్యనగరం (హైదరాబాద్‍), లస్కర్‍ (సికింద్రాబాద్‍) జంట నగరాల్లో జరిగే బోనాల పండుగ అంగరంగవైభవంగా జరుగుతుంది. అందుకే మన తెలంగాణ ప్రభుత్వం బోనాల పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించింది. మొదట గోల్కొండ జగదాంబిక ఆలయంలో ప్రారంభమై తరువాత సికింద్రాబాద్‍ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాల పండుగగాను నిర్వహిస్తారు ఆతరువాత చివరగా లాల్‍ దర్వాజ సింహవాహిని ఆలయంలో, ఇతర …

ఆరోగ్యదాయిని.. అమ్మకు బోనం Read More »

మహోన్నత త్యాగానికి ప్రతీక.. బక్రీద్‍

హజ్రత్‍ ఇబ్రహీం త్యాగధనుడైన గొప్ప దైవ ప్రవక్త. ‘ఖలీలుల్లాహ్‍’ అనే బిరుదుతో ఆయనను పిలిచేవారు. అంటే ‘అల్లాహ్‍కు స్నేహితుడు’ అని అర్థం. దేవునితో ఏకత్వం కోసం ఆయన ఎంతగానో తపించారు. మొదట్లో సూర్య చంద్రులు, నక్షత్రాల కాంతితో ఆయన ప్రభావితం అయ్యారు. చివరకు అల్లాహ్‍ కృపతో ఋజుమార్గాన్ని పొందారు. తన జాతి వారిని అల్లాహ్‍ వైపు ఆహ్వానించారు. తన తండ్రితో, జాతితో, ఆనాటి పాలకులతో సైతం దైవ ధర్మం కోసం రాజీలేని పోరాటం సాగించారు. చివరకు దైవం …

మహోన్నత త్యాగానికి ప్రతీక.. బక్రీద్‍ Read More »

కుండపోతలోనూ కరెంటు వెలుగులు

2011 ఉమ్మడి ఆంధప్రదేశ్‍, అది వానాకాలం. భారీ వర్షాలకు రామగుండం, మంచిర్యాల మధ్యన గోదావరి నది ఒడ్డున ‘132 కేవీ ఈహెచ్‍టీ’ టవర్‍ కూలిపోయింది. విద్యుత్‍ ఉత్పత్తి కేంద్రాల నుంచి గోదావరి ఆవల ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్‍ జిల్లాకు కరెంటు సరఫరాలో అంతరాయం కలిగింది. 10 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని సుమారు 25 లక్షల మంది ప్రజానీకం 10 రోజులకు పైగా చీకట్లో మగ్గిపోయారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేవు. తిరిగి టవర్‍ నిర్మాణ పనులు పూర్తిచేసి విద్యుత్‍ …

కుండపోతలోనూ కరెంటు వెలుగులు Read More »

డిజిటల్‍ ఆర్థిక వ్యవస్థలో… మరో అద్భుత సృష్టి..! @ నాన్‍ ఫంజిబుల్‍ టోకెన్స్

కోహినూర్‍ వజ్రము, మొనాలిసా పెయింట్‍ గురించి మనలో తెలియని వారుండరు. ఎందుకు వాటికి అంత పేరు ప్రఖ్యాతులు వచ్చాయంటే అవి ఎంతో విలువైనవి మరియు అచ్చం వాటిలాగే ఉంటూ, వాటి స్థానాన్ని భర్తీ చేయగలిగిన కళా ఖండాలేవీ ఇంత వరకూ వెలుగులోకి రాలేదు. అందుకే వాటికి అంత ప్రత్యేక గుర్తింపు వచ్చిందని చెప్పవచ్చు. ఇలా భౌతిక రూపంలో ఉన్న వస్తువులను డిజిటల్‍ రూపంలోకి మార్చి ఆన్‍లైన్‍ వేదికగా వేలం పాట నిర్వహిస్తే, చాలా మంది ఔత్సాహికులు వీటిని…

భారతదేశంలో రెండవ ఎత్తైన పర్వతం ‘నందా దేవి’ ప్రపంచంలో 23వ ఎత్తైన శిఖరం

1988లో UNESCOచే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ‘నందా దేవి నేషనల్‍ పార్క్’ గుర్తింపు నందా దేవి భారతదేశంలో రెండవ ఎత్తైన పర్వతం. ఇది కాంచన్‍జంగా తర్వాత దేశంలోనే ఎత్తైనది (కాంచన్‍జంగా భారతదేశం మరియు నేపాల్‍ సరిహద్దులో ఉంది). ఇది ప్రపంచంలోనే 23వ ఎత్తైన శిఖరం.1808లో గణనలు ధౌలగిరి ఎత్తుగా ఉన్నట్లు నిరూపించడానికి ముందు నందా దేవి ప్రపంచంలోనే ఎత్తైన పర్వతంగా పరిగణించబడింది. ఇది 1975 వరకు భారతదేశంలో ఎత్తైన పర్వతం, 1948 వరకు స్వతంత్ర రాజ్యంగా ఉన్న …

భారతదేశంలో రెండవ ఎత్తైన పర్వతం ‘నందా దేవి’ ప్రపంచంలో 23వ ఎత్తైన శిఖరం Read More »

కాకతీయ వైభవ సప్తాహం వరంగల్‍ గడ్డపై అడుగుపెట్టిన కమల్‍చంద్ర భంజ్‍దేవ్‍

తెలంగాణ ప్రభుత్వం జులై 7 నుండి 13 తేదీ వరకు వారం రోజుల పాటు ‘కాకతీయ వైభవ సప్తాహం’ నిర్వహించడం ముదావహం. మధ్యయుగం (12-14 శతాబ్దాలు)లో విలసిల్లిన కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని కళ్లకు కట్టినట్లు చెప్పడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేసింది. కాకతీయుల నిర్మాణాలైన దేవాలయాలు, కోటలు, తవ్వించిన చెరువులు, వారి కళాపోషణ వంటివాటి గురించి ఈ తరానికి స్ఫూర్తినందించే విధంగా కార్యక్రమాల ద్వారా తెలియ జేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా చందుపట్లలో పెద్ద ఎత్తున ఉత్సవాలు …

కాకతీయ వైభవ సప్తాహం వరంగల్‍ గడ్డపై అడుగుపెట్టిన కమల్‍చంద్ర భంజ్‍దేవ్‍ Read More »

‘‘గోదావరి వరదలు ప్రకృతి విపత్తే’’ కాళేశ్వరం పంప్‍ హౌజ్‍ మునకపై TJAC లేవనెత్తిన అంశాలకు వివరణలు

జులై 12, 13, 14 తేదీల్లో రాష్ట్రంలో కురిసిన అతి భారీ వర్షాలకు గోదావరి నదిలో వచ్చిన వరద నీరు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అన్నారం, కన్నేపల్లి పంప్‍హౌజ్‍లను పూర్తిగా ముంచేసిన సంగతి తెలిసిందే. ఈ మునకకు ప్రకృతి విపత్తే కారణం అని కళ్ళకు కనబడుతూనే ఉన్నది. ఈ విషయంలో ఏమీ ఆందోళన చెందే అవసరంలేదు. ఇటువంటి సంఘటనలు గతంలో ఉమ్మడి ఆంధప్రదేశ్‍ రాష్ట్రంలో, దేశంలో ఇతర ప్రాంతాలలో కూడా సంభవించాయని సాగునీటి శాఖ ఎత్తిపోతల …

‘‘గోదావరి వరదలు ప్రకృతి విపత్తే’’ కాళేశ్వరం పంప్‍ హౌజ్‍ మునకపై TJAC లేవనెత్తిన అంశాలకు వివరణలు Read More »

ప్రతి దృశ్యం ఓ జ్ఞాపకం.. ఓ కథ.. ఓ అనుభూతి.. ఆగస్టు 19న ‘ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం’

వెయ్యి మాటలు చెప్పలేని భావాన్ని ఫోటో చెపుతుంది. వర్తమాన అంశాలని భవిష్యత్‍ తరాలకు అందిస్తుంది. మధుర జ్ఞాపకాలని తరతరాలకి భద్రపరుస్తుంది. పండుగలు, పబ్బాలు, వివాహాలు, వేడుకలు, విహారాలు, విషాదాలు, సాహసాలు.. అన్నిటికీ ఫోటో సాక్ష్యంగా నిలుస్తుంది.ఓ ఫోటో చూస్తే ఎంతోకాలం మదిలో ముద్రించుకు పోతుంది. ప్రతి ఫోటో వెనుక ఓ జ్ఞాపకం.. ఓ కథ.. ఓ అనుభూతి.. దాగుంటుంది. అలనాటి జ్ఞాపకాల్ని మళ్ళీ మళ్ళీ తనివితీరా వీక్షించుకునే అవకాశాన్ని ఇచ్చే తీపిగురుతులు ఫొటోలు మాత్రమే. అందుకనే నేటి …

ప్రతి దృశ్యం ఓ జ్ఞాపకం.. ఓ కథ.. ఓ అనుభూతి.. ఆగస్టు 19న ‘ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం’ Read More »