మన చేనేతకు పునర్వైభవం! ఆగష్టు 7న జాతీయ చేనేత దినోత్సవం
‘రాట్నంపై నేసిన ప్రతి దారంలోనూ నేను భగవంతుణ్ని చూశాను’ – మహాత్మా గాంధీఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన భారతీయ చేనేత రంగం నేడు ప్రాభవం కోల్పోయింది. చేనేత రంగానికి పునర్వైభవం తీసుకొచ్చే లక్ష్యంతో ఏటా ఆగష్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో చేనేతకు ఘనమైన చరిత్రే ఉంది. అటు తెలంగాణలోనూ, ఇటు ఆంధ్రలోనూ వేలాది కుటుంబాలు చేనేతపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని …
మన చేనేతకు పునర్వైభవం! ఆగష్టు 7న జాతీయ చేనేత దినోత్సవం Read More »








