గ్లోబల్ ఆర్ట్ ఆధ్వర్యంలో బాలభవన్‍లో చిత్రకళా ప్రదర్శన
నగరం నుండి పలు పాఠశాలల పిల్లలు హాజరు గ్లోబల్ ఆర్ట్ ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ ఆర్ట్ఫెస్ట్ 2020 చిత్రకళా ప్రదర్శనను నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్లోని జవహార్ బాలభవన్‍లో జనవరి 30న నిర్వహించారు. అందులో భాగంగా రకరకాల చిత్రాలు, అల్లికలు మరియు కుట్లు, వర్లీ ఆర్ట్, కోలార్జ్, బుక్‍లెట్స్, గ్రీటింగ్స్ కార్డస్, తోలుబొమ్మల చిత్రాలు, మెహిందీ, పచ్చబొట్లు, రంగోలి మొదలైన వాటిలో పిల్లలకు మెళుకువలు నేర్పించారు. అద్దంలో వారి ముఖ చిత్రమును వారే గీసుకునే విధంగా తర్పీదునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పిల్లలకు పెయింటింగ్‍పై పలు రకాల …
గ్లోబల్ ఆర్ట్ ఆధ్వర్యంలో బాలభవన్‍లో చిత్రకళా ప్రదర్శన Read More »









