2020

సంస్కృత సాహిత్యంలో డా. పెన్నా మధుసూదన్‍ సృజనాత్మక, పరిశోధనా వైదుష్యం

2019 సంవత్సరం వెళ్తూ వెళ్తూ తెలుగువారి విద్వత్తును ప్రశంసిస్తూ సంస్కృత భాషలో ‘ప్రజ్ఞాచాక్షుషం’ కావ్యాన్ని రచించిన ఆచార్య పెన్నా మధుసూదన్‍కు కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారాన్ని అందించింది. తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా నార్కట్‍పల్లి ప్రాంతవాసి మధుసూదన్‍ విద్యాయానం, సాహిత్య వ్యాసంగం అనేక మలుపులు తిరుగుతూ సాగింది. గ్రామీణ ప్రాంతంలో ప్రాథమిక విద్యను పూర్తి …

సంస్కృత సాహిత్యంలో డా. పెన్నా మధుసూదన్‍ సృజనాత్మక, పరిశోధనా వైదుష్యం Read More »

మదర్స్ డే – అమ్మల దినం

గిరి గాడొక్కడే చెత్త కుండీ నానుకొని గుడ్డె పొడుచుకొని కూలబడిండు. వానికెడమ వైపున రెండు గున్న పందులు తోక లూపుకుంటు ఆహారం కోసం అటు ఇటు తిరుగుతున్నై. కుడి వైపున ఒక బక్క కుక్క ముందలి కాళ్ళు చాపి ఒక దానిపై ఒకటి వేసుకొని గదుమ నానించి ఈ ప్రపంచ చింత తనకేమి పట్టనట్లు చూస్తూ …

మదర్స్ డే – అమ్మల దినం Read More »

రాజును బంధించిన చెరసాల ‘సీతారాంబాగ్‍ దేవాలయం’


అడుగడుగునా అనేకానేక సతత హరిత, సప్త రంగుల తీరున్నొక్క, ఫల పుష్ప సుగంధ భరిత ఉద్యానవనాలు, తుమ్మెదల జుంకారపు ధ్వనులు ప్రతిధ్వనించే పూదోటలు, పొదరిండ్ల వలన ఆ బంగారు దినాలలో భాగ్య నగరాన్ని ‘‘భాగ్‍ నగర్‍’’ అని కూడా అనేవారు. నిజంగానే అదొక సార్థక నామధేయం. భాగ్‍ల పేరుతోనే అనేకానేక బస్తీలు అవతరించాయి. ఉదాహరణకు సీతారాం …

రాజును బంధించిన చెరసాల ‘సీతారాంబాగ్‍ దేవాలయం’ Read More »

తెలంగాణ కుంభమేళ.. మేడారం సమ్మక్క-సారక్క జాతర


ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన పండుగ మేడారం సమ్మక-సారక్క జాతర. తెలంగాణ కుంభమేళగా పిలుచుకునే ఈ విశిష్ట జాతర ప్రకృతి రమణీయతకు, పర్యావరణ సమతౌల్యానికి అద్దం పడుతుంది. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నెలరోజులపాటు ఈ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. ప్రకృతి అంటే ప్రాణమిచ్చే ఆదివాసీలు వాళ్లే పూజారులై ప్రతి రెండేళ్లకు …

తెలంగాణ కుంభమేళ.. మేడారం సమ్మక్క-సారక్క జాతర Read More »

జమాలుద్దీన్‍

1970-80 దశకం వరకు మన హైదరాబాదు నగరంలో సయీద్‍ జమాలుద్దీన్‍ పేరు బాగా వినిపిస్తూ ఉండేది. ఆయన చెప్పిన హాస్యోక్తులు ఆయన ఆశువుగా చెప్పిన షాయరీలు, చురకల్లాంటి చెళుకులూ తరచూ వినిపిస్తూ ఉండేవి. నిజానికి ఈయన ఎవరు? నిజాం రాజు ఆస్థానంలో విదూషకుడా? కాదు. ఆయన ఆస్థానంలో అలాంటివారు ఎవరూలేరు. కానీ జమాలుద్దీన్‍ అనధికారంగా అంతటివాడే.…

జమాలుద్దీన్‍ Read More »

చరిత్రలో వెలుగు చూడని చీకటి కోణాలు

(గత సంచిక తరువాయి)
సలాబత్‍ జంగ్‍ అతని సైన్యం గుల్బర్గాలో మకాం వేసిన సమయంలో బుస్సీ అనారోగ్యం పాలయిండు. వైద్యుల సలహా మేరకు సేదదీరడం కోసం మచిలీపట్నంకు వెళ్ళిండు. అయితే ఫ్రెంచ్‍ సైన్యం అంతా నిజాం యిలాకాలోనే ఉండింది. ఆ తర్వాత కొద్దిరోజులకు సలాబత్‍ జంగ్‍ హైదరాబాద్‍ చేరుకుండు. ఈ దశలో దివాన్‍ లష్కర్‍ఖాన్‍ ఫ్రెంచ్‍ …

చరిత్రలో వెలుగు చూడని చీకటి కోణాలు Read More »

కల్లోల కలల కాలం (సలాం హైదరాబాద్‍ – రెండవ భాగం : నవలా పరిచయం)


ఒక మనిషి – అనేక జీవితాలు
నవల సమకాలీన సమాజ చరిత్రను, జీవన సంబంధాలలోని వైరుధ్యాలను, మానవ జీవిత సంబంధాలలోని సంఘర్షణలను, విలువలను వ్యాఖ్యానించే ఆధునిక వచన సాహిత్య కళా పక్రియ నవల. దీనినే సాంఘిక నవల అంటున్నాం. ఇందులో సమకాలపు చరిత్ర ఘటనల గతిక్రమం నేపథ్యంగా ఉండవచ్చు. పాత్రలు, ఇతివృత్తం కల్పితాలై ఉంటాయి. కానీ …

కల్లోల కలల కాలం (సలాం హైదరాబాద్‍ – రెండవ భాగం : నవలా పరిచయం) Read More »

ప్రేమావరణం

‘‘నేను నీవై
నీవు నేనై
నా శ్వాస నీదై
నీ శ్వాస నాదై
మనిద్దరిదీ ఒకటే ధ్యాసై’’
ఇవన్నీ
ఒన్లీ ఇల్యూజన్సాఫ్‍ ఎమోషన్స్

వద్దు
మనకొద్దు
ఈ అసంబద్ధ అసంగతాలు మనకొద్దు…

నీవు నీవులా వుంటూ
నేను నేనులా వుంటూ
మనం మనంలా వుందాం
కలిసుందాం…విడిపోదాం…కలిసుందాం…
మనకి
ఎప్పుడు
ఏది యిష్టమైతే అలా వుందాం…

ఆధిపత్యానికీ

ప్రేమావరణం Read More »

పర్యావరణం – శాస్త్రం – నైతికత – తాత్విక దృక్పథాలు


(గత సంచిక తరువాయి)
Environmental Ethics (పర్యావరణ నైతికత)
“Environmental ethics is a systamatic account of the moral relations between human beings and their natural relations between human beings and their natural environment” (page:11, Environmental philosophy)
మనుషులు తమచుట్టూ ఉన్న సహజ పర్యావరణంతో కలిగి …

పర్యావరణం – శాస్త్రం – నైతికత – తాత్విక దృక్పథాలు Read More »

మూడు రాతియుగాల రాతిచిత్రాలతో గుండ్లపోచంపల్లి ఆవాసాలు


హైదరాబాదుకు 30 కి.మీ.ల దూరంలో కొంపెల్లి గ్రామానికి చేరువలో మేడ్చల్‍ మండలంలో వున్న గుండ్లపోచంపల్లికి 2 కి.మీ.దూరంలో ప్రభుత్వ అటవీభూముల అంచున 3శిలాశ్రయాలలో(Rock Shelters) కొత్తగా రాతిచిత్రాలు (Rock Arts) కనుగొనబడ్డాయి. ఈ చిత్రిత శిలాశ్రయాలు భౌగోళికంగా 17.5820 డిగ్రీల అక్షాంశాలు, 78.4617 డిగ్రీల రేఖాంశాలపై, సముద్రమట్టానికి 545మీ.ల ఎత్తున వున్నాయి. గుండ్లపోచం పల్లికి చెందిన …

మూడు రాతియుగాల రాతిచిత్రాలతో గుండ్లపోచంపల్లి ఆవాసాలు Read More »