సంస్కృత సాహిత్యంలో డా. పెన్నా మధుసూదన్ సృజనాత్మక, పరిశోధనా వైదుష్యం
2019 సంవత్సరం వెళ్తూ వెళ్తూ తెలుగువారి విద్వత్తును ప్రశంసిస్తూ సంస్కృత భాషలో ‘ప్రజ్ఞాచాక్షుషం’ కావ్యాన్ని రచించిన ఆచార్య పెన్నా మధుసూదన్‍కు కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారాన్ని అందించింది. తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా నార్కట్‍పల్లి ప్రాంతవాసి మధుసూదన్ విద్యాయానం, సాహిత్య వ్యాసంగం అనేక మలుపులు తిరుగుతూ సాగింది. గ్రామీణ ప్రాంతంలో ప్రాథమిక విద్యను పూర్తి చేసిన మధుసూదన్‍ది పురోహిత కుటుంబం. పెన్నా నర్సింహాశర్మ, పెన్నా భారతీ దేవి దంపతులకు ఐదవ బిడ్డగా జన్మించిన వీరు బాల్యంనుండే భాషా, …
సంస్కృత సాహిత్యంలో డా. పెన్నా మధుసూదన్ సృజనాత్మక, పరిశోధనా వైదుష్యం Read More »









