Wednesday, 11 November 2026

Category: April

April 1, 2022

తెలంగాణ హరిత నిధి ఏప్రిల్‍ 1నుంచి అమల్లోకి

తెలంగాణలో పచ్చదనం పెంపు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హరిత నిధి ఏప్రిల్‍ 1 నుంచి అమల్లోకి వస్తున్న ఇందుకోసం ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు తమ నెల జీతాల నుంచి కొద్ది మొత్తంలో విరాళాలు ఇవ్వనున్నారు. […]

April 1, 2022

నేను ఇంకా ఎన్నేళ్లు వేచిచూడాలి? ఘనపూర్‍ దేవాలయ సముదాయంలోని కళ్యాణ మండపం ఆవేదన

ఎన్నో యాసలున్న తెలుగు భాషను మాట్లాడే వారినందరినీ ఒక్కతాటిపైకితెచ్చి, ఆయా భూభాగాలను ఒక్కటిగా కూర్చి తమిళ, కన్నడ, మరాఠి, ఒరియా సరిహద్దులుగా మొత్తం తెలుగు నేలను 62 సంవత్సరాల పాటు పాలించిన ఘనత కాకతీయ గణపతిదేవునిదే. […]

April 1, 2022

భారత చారిత్రక సంపద చిహ్నాలు!

భారతదేశం ఒకప్పుడు అనేక సామ్రాజ్యాల సమూహం. ఎంతో మంది రాజులు, చక్రవర్తులు దేశంలోని అనేక ప్రాంతాలను తమ రాజధానులుగా చేసుకొని పరిపాలన సాగించారు. ఈ క్రమంలో శత్రుదుర్భేద్యమైన కోటలను నిర్మించుకున్నారు. వాటిలో కొన్ని శత్రువుల దాడుల్లో […]

April 1, 2022

వారసత్వ సంపదను కాపాడుకుందాం

ఏప్రిల్‍ 18న అంతర్జాతీయ చారిత్రిక కట్టడాల దినోత్సవం టునీషియాలో 1982 ఏప్రిల్‍ 18న ఇంటర్నేషనల్‍ కౌన్సిల్‍, మూమెంట్స్ అండ్‍ సైట్స్ (ఐసిఒఎంఒఎస్‍) అనే సంస్థ నిర్వహించిన ఒక సదస్సు ఇంటర్నేషనల్‍ డే ఫర్‍ మూమెంట్స్ అండ్‍ […]

April 1, 2022

పర్యావరణ ప్రేమికుడికి అరుదైన గౌరవం

ఇన్‍టాక్‍ పాలకమండలి సభ్యుడిగా మణికొండ వేదకుమార్‍ ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో ఇన్‍టాక్‍ గవర్నింగ్‍ కౌన్సిల్‍ మెంబర్‍గా మూడోసారి ఎన్నిక ప్రతిష్టాత్మకమైన ఇన్‍టాక్‍ పాలకమండలి సభ్యుడిగా ప్రముఖ పర్యావరణవేత్త, హెరిటేజ్‍ కార్యకర్త మణికొండ వేదకుమార్‍ ఢిల్లీలో జరిగిన […]

April 1, 2022

భారతదేశపు అతిపెద్ద రైల్వే స్టేషన్‍ ఛత్రపతి శివాజీ టెర్మినస్‍

2004లో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు ఇది ప్రపంచంలోని మొదటి పది రైల్వే స్టేషన్లలో ఒకటి. దీన్ని నిర్మించి 135 సంవత్సరాలు అవుతుంది. ఏదైనా పెద్ద ప్రకృతి వైపరీత్యం సంభవించకపోతే మరో 500 లేదా 1000 […]

April 1, 2022

మన వూరు మన బడి

తెలంగాణలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ఈ ఏడాది (2022-23) నుంచి ప్రారంభం తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‍ మాధ్యమంలో విద్యాబోధన భావితరాలకు ఉజ్వల పునాది. రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్‍ మీడియంలో […]

April 1, 2022

సాంప్రదాయ కళారూపం కలంకారి

తెలుగు రాష్ట్రాల్లో 17వ శతాబ్దపు దేవాలయాల నుండి ఆధునిక గృహాలలో విస్తరించిన కాన్వాస్‍ల వరకు, కలంకారి అనేది సాంప్రదాయ భారతీయ కళ యొక్క ఇష్టమైన హ్యాండ్‍ క్రాఫ్ట్. కలం కారి అనే పదం ‘కలం’ అనే […]

April 1, 2022

ప్రకృతి ధ్వంసంతో మానవునికి వలసల ముప్పు

మానవుని జీవనం దినదినం సంక్షోభంవైపు ప్రయాణిస్తోంది. చేజేతులా మనిషి పేరాశతో ప్రకృతిని ధ్వంసం చేయడమే ఇందుకు ప్రధాన కారణం. అనేక రూపాల్లో కాలుష్యం మనిషి బతుకుపై దాడి చేస్తూ ఉండటంతో పుట్టిన నేలను వదిలి జానెడు […]

April 1, 2022

సమస్త జీవకోటి భారాన్ని మోసేది పుడమి తల్లి

ఏప్రిల్‍ 22న ధరిత్రీ దినోత్సవం సమస్త జీవకోటి భారాన్ని మోసేది భూమి. ఈ విషయం అందరికీ తెలిసిందే. మరి ఇలాంటి భూమి పరిరక్షణపై ఎంతమందికి అవగాహన ఉంది అంటే సమాధానం శూన్యం. పరిరక్షణ కోసం ప్రత్యేకంగా […]