సకల సౌకర్యాల వనం.. సికింద్రాబాద్ క్లబ్
హైదరాబాద్ నగరంలోని సికింద్రాబాద్ క్లబ్‍లో ఈ మధ్య భారీ అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. దాదాపు రూ.20కోట్ల ఆస్తి నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేశారు. అగ్ని ప్రమాదానికి గురైన ఈ క్లబ్ సాదాసీదాది కాదు. భారత్‍లోని పురాతన క్లబ్‍లలో ఇదీ ఒకటి. దీనికంటూ ప్రత్యేక చరిత్ర ఉంది. ఈ క్లబ్‍ను బ్రిటిష్ హయాంలో మిలటరీ …
సకల సౌకర్యాల వనం.. సికింద్రాబాద్ క్లబ్ Read More »









