శ్రీచందాల కేశవదాసు కొత్త తెలంగాణ చరిత్రబృందం వెబినార్
జీవితసంగ్రహం :‘‘పరబ్రహ్మ పరమేశ్వర….’’ అనే ప్రార్థనాగీతాన్ని రచించిన కవి శ్రీచందాల కేశవదాసు. ఆయన కవియే కాక రచయిత, నాటకకర్త, హరిదాసు, నటుడు, దర్శకుడు, వైద్యుడు, అష్టావధాని, గాయకుడు, సామాజికకార్యకర్త కూడా. పూర్తిగా కళాసేవకే అంకితమైన విశిష్టకళాకారులాయన. సాధారణజీవితంలో కూడా ఎన్నో ఆదర్శాలను అందించిన గొప్ప మానవతామూర్తి దాసుగారు. ‘‘దాసు’’ శబ్దం ఆయనకు హరికథాగానం ద్వారా, భాగవత సప్తాహనిర్వహణ ద్వారా సంక్రమించిన సేవాపూర్వకమైన మంచి పేరు. ఖమ్మంజిల్లా జక్కేపల్లి గ్రామంలో పాపమ్మ, లక్ష్మీనారాయణ దంపతులకు కేశవదాసు 20-06-1876 నాడు …
శ్రీచందాల కేశవదాసు కొత్త తెలంగాణ చరిత్రబృందం వెబినార్ Read More »