March

ప్రకృతి గమనం! 5 ప్రకృతి ధర్మం!!భూగోళం – అంతర్గత, బాహ్యకారకాలు!

చలనం ప్రకృతి ధర్మం! ప్రకృతిలో కేవలం సజీవులైన జంతువర్గమే చలిస్తుందనేది జీవశాస్త్ర పరిభాష! కాని, నిర్జీవులలో కూడా ఈ చలనం వుంటుందనేది భౌతిక, రసాయన శాస్త్ర నిరూపణలు. పదార్థం పరమాణవుల సమూహమని, ప్రతి పరమాణువులో ఒక కేంద్రకం వుంటుందని, ఇందులో ద్రవ్యరాశిని కలిగించే ప్రొటాన్లు, నూట్రాన్లు వుంటాయని, ఈ కేంద్రకం ఆధారంగా ఎలక్ట్రాన్లు భ్రమిస్తాయని మనమంతా రసాయన శాస్త్ర పుస్తకాల్లో చదువుకున్నాం. ఈ విషయాలు మరింత అవగతం కావాలంటే, 19వ శతాబ్దపు ఆవిష్కరణల్ని విధిగా తెలుసుకోవాలి. ముఖ్యంగా […]

ప్రకృతి గమనం! 5 ప్రకృతి ధర్మం!!భూగోళం – అంతర్గత, బాహ్యకారకాలు! Read More »

పక్షి వైవిధ్యం – వ్యవసాయ మార్గనిర్దేశం

భారత వ్యవసాయానికి జన్మస్థలం అయిన పూసా (ప్రస్తుత బీహార్‍లోని సమస్తిపూర్‍ జిల్లా) 1784లో స్థాపించబడిన బ్రిటిష్‍-ప్రేరేపిత గుర్రపు స్టడ్‍ ఫామ్‍కు ప్రసిద్ధి చెందింది. ఆ కాలంలోని బ్రిటిష్‍ పరిశోధకులు సేకరించిన ఆధారాలు దాని అనుకూలమైన వాతావరణంతో పూసా యొక్క చారిత్రక ప్రాముఖ్యతను తెలియచేస్తాయి. ఇది, ఇతర అంశాలతో పాటు, ప్రధానంగా ఆకలి మరియు కరువు సవాళ్లను అధిగమించడానికి వ్యవసాయ పరిశోధనలకు పునాదులు వేసింది. జంతు జీవవైవిధ్యం, సహజ తెగులు నిర్వహణ మరియు వ్యవసాయ-జీవవైవిధ్యం యొక్క జ్ఞానం చాలా

పక్షి వైవిధ్యం – వ్యవసాయ మార్గనిర్దేశం Read More »

యం.యస్‍. ఆచార్య

తెల్లవారుఝామున చదువరుల ఇంటిముందు పత్రికను ప్రతిరోజూ అందించేందుకు, కొన్ని గంటల దాకా సైకిల్‍ తొక్కుకోవలసిందే. ఎడిటర్‍ అయ్యే దాకా చిన్నప్పటినుంచే సైకిల్‍ తొక్కడమే జీవితం. నాన్నకు కడుపులో విపరీతంగా నొప్పి వచ్చేది. కడుపు పట్టుకుని పక్క అరుగుమీద పడి నొప్పి ఆగేదాక నిలబడేది. నొప్పి తగ్గిన తరువాత కాస్సేపు సైకిల్‍ నడిపేది. నాన్నను తలుచుకోగానే నాకు కళ్లు పొంగేవి. ఆ పోరాటశీలి యం.యస్‍. ఆచార్య (మాడభూషి శ్రీనివాస ఆచార్య) 3 అక్టోబర్‍, 1924లో జన్మించారు.సాధారణంగా జయంతి, తరువాత

యం.యస్‍. ఆచార్య Read More »

జియాలిజకల్‍ సర్వే ఆఫ్‍ ఇండియా – జియాలజిస్టులు ఖనిజాన్వేషణకైట్రూ అడ్వెంచర్స్ ఆఫ్‍ జియాలజిస్ట్స్

జియోలాజికల్‍ ఇన్వెస్టిగేషన్స్ జరిపే సమయాలలో రకరకాల అడ్డంకులు, విపరీత పరిస్థితులు ఎదుర్కొంటారు. అలాంటి పరిస్థితులను అధిగమించి ఖనిజాన్వేషణ జరిపి దేశప్రగతికి ఎనలేని సేవలు చేశారు, చేస్తూనే ఉన్నారు. పీరియాడిక్‍ టేబుల్‍లో ఎనభై శాతం మూలకాలు భూమిలోని శిలల నుండే వస్తాయి. ఈ మూలకాలు కలిగిన ఖనిజాలను జియాలజిస్టులు వారు తీసుకొనే రిస్కులు ఎన్నోసార్లు వారి జీవితాలను సైతం లెక్కచేయకుండా దేశప్రగతికోసం ఖనిజాన్వేషణ కొనసాగిస్తారు. ఎన్నో పరిశ్రమలకు ఈ ఖనిజాలు రా మెటీరియల్స్ గా ఉపయోగిస్తారు. దేశప్రగతిలో అత్యంత

జియాలిజకల్‍ సర్వే ఆఫ్‍ ఇండియా – జియాలజిస్టులు ఖనిజాన్వేషణకైట్రూ అడ్వెంచర్స్ ఆఫ్‍ జియాలజిస్ట్స్ Read More »

పరీక్షల సమయం

ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‍ నెలల్లో సాధారణంగా పాఠశాల విద్యార్థులు అయినా, కళాశాల విద్యార్థులు అయినా పరీక్షలు వ్రాయవలసిన సమయం. విద్యార్థులు ఆందోళన చెందుతూ పరీక్షలకు సన్నద్ధమవుతున్న సమయం.గతంలోకంటే పిల్లలపై మానసిక ఒత్తిడి విపరీతంగా పెరిగింది. పిల్లలకంటే పిల్లల తల్లిదండ్రుల పై ఇంకా ఎక్కువ పెరిగింది. మావలే మా పిల్లల భవిష్యత్తు మారకూడదని, మేము చదవని చదువంతా మా పిల్లలు చదవాలని వారిపై తీవ్ర మానసిక ఒత్తిడిని తల్లిదండ్రులే పెంచుతున్నారు.బాగా చదివే (intelligent) విద్యార్థి కాని, సాధారణంగా చదివే

పరీక్షల సమయం Read More »

పూటకూళ్ళవ్వ

(గత సంచిక తరువాయి)(జరిగిన కథ: ముంబై నుండి వచ్చిన రాజా రామ్మోహన్‍ రాయ్‍కి వారికి కేటాయించిన గది చూపించి విశ్రాంతి తీసుకొమ్మంటుంది అవ్వ. తెల్లవారి వ్యాయామం చేసుకుందామని బయటికి వచ్చిన రవి అక్కడ బోర్డు నిండా ఉన్న వాక్యాలను చూసి ఆశ్చర్యపోయి.. ఎవరు రాసారు అని ఆలోచనలో పడిపోతాడు.)ఇంతలో అవ్వ మరియు రాజా రామ్మోహన్‍ రాయ్‍ ఇద్దరు ఒకేసారి అక్కడికి చేరుకున్నారు.‘‘గుడ్‍ మార్నింగ్‍’’ అన్న పలకరింపు విని రవి రామ్మోహన్‍ గారి వైపు తిరిగాడు.‘‘మీరు!?’’ అంటూ ఆగిపోయాడు

పూటకూళ్ళవ్వ Read More »

ముంచుకొస్తున్న జలసంక్షోభాన్నిఎదుర్కోవడం ఎలా?

జలవనరులున్నచోటే జనవాసాలు ఏర్పడుతాయి. మానవాళికే కాదు, సకల జీవరాశి మనుగడకీ జలమే జీవనాధారం. నీరు ప్రకృతి ప్రసాదించిన వరం. ఆ నీటిని సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలి. జలసంపద సమృద్ధిగా వుండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవాళ ప్రకృతి ప్రసాదించిన జలసంపద సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. మానవ తప్పిదాలే ఈ సంక్షోభానికి కారణం. లాభాపేక్ష మానవతప్పిదాలకు మూలం. ఇటీవల ఐక్యరాజ్య సమితి యిచ్చిన నివేదిక ప్రకారం 2030 నాటికి ప్రపంచంలోని 113 దేశాల్లోని 550 కోట్లమంది జల సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నారు. మనదేశంతోపాటు

ముంచుకొస్తున్న జలసంక్షోభాన్నిఎదుర్కోవడం ఎలా? Read More »

రావెళ్ళ వెంకట్రామారావు

తెలంగాణ ఉద్యమ వనంలో తొలి గేయమైన ‘‘కదనాన శత్రువుల కుత్తుకల నవలీల – నుత్తరించిన బలోన్మత్తులేలిన భూమి – ధీరులకు మొగసాలరా! – తెలంగాణ వీరులకు కాణాచిరా’’ అనే పాటతో యాభైఏళ్ళ కిందనే తెలంగాణ స్వరాష్ట్ర కాంక్షను రగిలించిన కవి, పెన్నుగన్ను సమానంగా ఉపయోగించి నిజాం నింరకుశత్వానికి ఎదురు నిలిచిన కవి రావెళ్ల వెంకట రామారావుగారు.వారి తండ్రి లక్ష్మయ్య తల్లి సుబ్బమ్మ. 1930 జనవరి 30న ఖమ్మం జిల్లా ముదిగొండ దగ్గర గోకినపల్లిలో పుట్టారు. ఒక అన్న

రావెళ్ళ వెంకట్రామారావు Read More »

రంగు రంగుల వజ్రాలు

సహజంగా లభించే వజ్రాలలో ఎక్కువ భాగం రత్నాలుగా పనికిరాని పారిశ్రామికవజ్రాలుగా ఉంటాయి. అతి కొద్దిశాతం మాత్రమే రత్నం లక్షణాలు కలిగిన జమ్‍ గ్రేడ్‍ వజ్రాలుగాఉంటాయి. వీటిలో ఎక్కువభాగం వివిధ ఛాయలుగా ఉన్న పసుపు రంగులో, కొన్ని గోధుమరంగులో ఉంటాయి. చాలా కొద్దిశాతం మాత్రమే ఏరంగు లేని, లేదా కొద్దిపాటి పసుపు ఛాయలు కలిగిఉంటాయి. ఇంకా అతి తక్కువ వజ్రాలు ఎరుపు/ గులాబీ/ నీలం/ నారింజ/ ఆకుపచ్చ/ ఊదారంగు వంటి అనేక ఇతర రంగులలో కూడా ఉంటాయి. ఒకప్పుడు

రంగు రంగుల వజ్రాలు Read More »

ఇనుపయుగంలోనేతెలంగాణాలో శస్త్రచికిత్సలు

చరిత్రలో ఒక్కో యుగానికి ఒక్కో ప్రత్యేకత. అప్పటి వరకూ అమలులో కొచ్చిన జీవన విధానంలో, ఒక్కో యుగంలో జరిగిన ఆవిష్కరణలు మానవ జీవన వికాసానికి నిదర్శనాలు. రాతియుగాన్ని దాటిన నాటి మానవుడు లోహాన్ని కనుగొని, మునుపెన్నడూ లేని కొత్త జీవన రీతులకు తెరలేపాడు. ఆ తరువాతిదైన ఇనుపయుగం, జీవన విధానంలో ఒక పెద్ద విప్లవాన్నే తెచ్చిందని చెప్పాలి. క్రీ.పూ. 2000 ప్రాంతంలో ప్రారంభమైన ఈ కాలం ఇనుపగుళికళ్ని కక్కి, కొత్త జీవితానికి కిక్కిచ్చింది. పంటపొలాలకే కాక ఇంటి

ఇనుపయుగంలోనేతెలంగాణాలో శస్త్రచికిత్సలు Read More »