తెలంగాణకు హరిత నిధి
అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదన స్వాగతించిన విపక్షాలు, ప్రతిపాదనకు మద్దతు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నెలకు రూ.500 ఐఏఎస్‍లు రూ.100, ఉద్యోగ, టీచర్లు రూ.25చొప్పున ప్రవేశాల సమయంలో విద్యార్థుల నుంచి కూడా మెడికల్, మద్యం షాపులు, రిజిస్ట్రేషన్ నుంచి హరిత నిధి దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది బాధ్యత చీఫ్ సెక్రటరీకి.. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ‘‘మన దేశంలోనే అత్యంత నిరాదరణకు గురైన రంగం అటవీ రంగం. దీని కారణంగా పర్యావరణ సమతుల్యత దెబ్బతిన్నది. ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. వర్షాలు […]
తెలంగాణకు హరిత నిధి Read More »









