సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ
న్యాయం కోసం సైన్స్! హైదరాబాద్‍లో 1967లో నెలకొల్పబడిన సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ అనేది భారతదేశంలోని ఆరు సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీల్లో ఒకటి. చండీగఢ్, కోల్‍కతా, భోపాల్, పుణె, గువాహతిలలో మిగిలిన ఐదు ఉన్నాయి. ఎక్స్ప్లోజివ్స్, బాలిస్టిక్స్, నా ర్కోటిక్స్, ఫిజిక్స్, టాక్సికాలజీ, బయోలజీ, కెమిస్ట్రీ, డాక్యుమెంట్స్ డీఎన్‍ఏ ఎగ్జామినేషన్, సైబర్ ఫోరెన్సిక్స్ తదితరాలకు సంబంధించిన శాస్త్రీయ పరీక్ష సదుపాయాలను, ఫలితాలను, విశ్లేషణలను ఇది అం దిస్తుంది. ఫింగర్ ప్రింట్ వెరిఫికేషన్ లేనప్పటికీ సిగ్నేచర్ వెరిఫికేషన్ …