Day: May 1, 2024

కాలంతో పయనించేవాడే కవి దక్కన్‍ల్యాండ్‍ సంపాదకులు మణికొండ వేదకుమార్‍

కాలంతో పయనించేవాడే కవి అని, కాలానుగుణంగా వర్తమాన అంశాల్ని ఒడిసి పట్టుకుని కవిత్వం రాయడమే కవి యొక్క పని అని ప్రముఖ సామాజికవేత్త, దక్కన్‍ ల్యాండ్‍ మాసపత్రిక సంపాదకులు మణికొండ వేదకుమార్‍ పేర్కొన్నారు. లుంబిని పాఠశాల, పాలమూరు సాహితి సంయుక్త ఆధ్వర్యంలో ఏప్రిల్‍ 7న మహబూబ్‍ నగర్‍ జిల్లా కేంద్రంలోని లుంబిని పాఠశాలలో నిర్వహించిన శ్రీ క్రోధినామ ఉగాది సంవత్సర ఉగాది కవిసమ్మేళన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్తమాన …

కాలంతో పయనించేవాడే కవి దక్కన్‍ల్యాండ్‍ సంపాదకులు మణికొండ వేదకుమార్‍ Read More »

ముత్తాతల కాలం నాటి జీవామృతాలు తృణ ధాన్యాలు

త•ణధాన్యాలు పదివేల సంవత్సరాలుగా మానవ ఆహారంలో ఒక భాగం. అయితే ఆధునిక ఆహారం మనజీవితాల్లోకి చేరడంతో ప్రక•తి ప్రసాదితాలను పక్కకు పెట్టాం. అయితే మనం తీసుకుంటున్న పాలియో డైట్‍ వంటి అనేక ఆధునిక ఆహారం ఆరోగ్యానికి హానికరమని.. పోషకాహార నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. శుద్ధి చేసిన ధాన్యాలు అధికంగా తీసుకోవడంవలన ఊబకాయం వంటి అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. అయితే త•ణధాన్యాలు మంచి ఆరోగ్యకరమైన శరీరానికి హాని కలిగించని ఫుడ్‍. త•ణధాన్యాలు తినడం మధుమేహం, గుండె జబ్బులు,…

జల్లేపల్లి పాఠశాల గ్రంథాలయం

పాఠశాల స్థాపనజల్లేపల్లి పాఠశాల 1964లో స్థాపించబడింది. ఎందరో విద్యార్థులు ఈ పాఠశాలలో విద్యను అభ్యసించారు ముందుగా ఈ పాఠశాల యుపిఎస్‍గా ఉండేది. ఆ తర్వాత ఉన్నత పాఠశాలగా 1984లో అప్‍ గ్రేడేషన్‍ అయింది. మా పాఠశాల స్థాపించినప్పటి నుంచి గ్రంథాలయం విద్యార్థులకు చదువుకోటానికి అందుబాటులో ఉండేది. మా పాఠశాల గ్రంథాలయంలో పుస్తకాలను చదివి ఎందరో విద్యార్థులు విజ్ఞానాన్ని మరియు మంచి పాఠకులుగా వ•ద్ధి చెందారు.గ్రంథాలయ ప్రాముఖ్యతముందుగా 500 పుస్తకాలతో స్థాపించిన గ్రంథాలయం ఆ తర్వాత దినదినాభివ•ద్ధి చెందుతూ, …

జల్లేపల్లి పాఠశాల గ్రంథాలయం Read More »

అందరి కోసం

పిల్లలకు అత్యంత ఆనందానిచ్చేది ఆట బొమ్మలు.,కథల పుస్తకాలే. పాఠ్య పుస్తకాలు అందించే జ్ఞానానికి సమాంతరంగా మరెంతో లోకజ్ఞానాన్ని అందించేది బాల సాహిత్యమే. భాషకు సంబంధించిన ప్రాధమిక పరిజ్ఞానాన్ని అందించేవి కథలే. కొత్త కొత్త పదాలను పరిచయం చేసేది కథల పుస్తకాలే. పుస్తకాలు పిల్లల ఆలోచనా నైపుణ్యాలను పెంచుతాయి. వారి ఊహలకు ప్రాణం పోస్తాయి. వారిలో సృజనాత్మకతను పెంచుతాయి. పిల్లలలో నైతికతను, సక్రమమైన ప్రవర్తనను, మంచి చెడుల అవగాహనను పెంచే బాధ్యతను ఉమ్మడి కుటుంబాల్లో నాయనమ్మలు, అమ్మమ్మలు చెప్పే …

అందరి కోసం Read More »