175వ సంవత్సరంలోకి ప్రవేశించినజియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా
జి.ఎస్.ఐ (జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా) 1851లో మార్చి 4న స్థాపించబడింది. కానీ దీనికంటే ముందే 1836లో బ్రిటీష్ ప్రభుత్వం కోల్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి జీన్ మెక్‍లాండ్‍ని ఇన్‍చార్జిగా నియమించారు. ఇతనే మొట్టమొదటి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనే టైటిల్‍ని తన రిపోర్ట్లో ఉపయోగించాడు. అతను తనను 1850 ఏప్రిల్ 1న జియోలాజికల్ సర్వేయర్‍గా నియమించు కున్నాడు. తరువాత 1851లో మార్చి 4 నాడు కోల్‍కత్తాలో జి.ఎస్.ఐ. ని స్థాపిం చారు. …
175వ సంవత్సరంలోకి ప్రవేశించినజియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా Read More »