April

భూతాపంపై ప్రజల్లో చైతన్యం పెంచాలి

దక్కన్‍ అకాడమీ (హిమాయత్‍నగర్‍) చంద్రం భవనంలో ‘వాతావరణ మార్పులను అర్థం చేసుకోవడం-పారిస్‍ ఒప్పందం తదనంతర కార్యాచరణ’ అంశంపై గత ఏడాది జరిగిన టీఆర్‍సీ టాక్‍ కార్యక్రమంలో ఆస్ట్రేలియాలోని గ్రిఫిత్స్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్‍ తిమోతి మార్క్ క్యాడ్‍మ్యాన్‍ (కీ సెంటర్‍ ఫర్‍ ఎథిక్స్, లా, జస్టిస్‍ అండ్‍ గవర్నెన్స్ అండ్‍ లా), ఐఐసీటీ రిటైర్డ్ సైంటిస్ట్ డాక్టర్‍ కె. బాబురావు, చేతన సొసైటీ డైరెక్టర్‍ డాక్టర్‍ డి.నర్సింహారెడ్డి, తెలంగాణ రిసోర్స్ సెంటర్‍ (టిఆర్‍సి) చైర్మన్‍ యం.వేదకుమార్‍ ముఖ్య …

భూతాపంపై ప్రజల్లో చైతన్యం పెంచాలి Read More »

జలవనరుల సంరక్షణే ఇక కీలకం

ప్రపంచవ్యాప్తంగా 119 అభివృద్ధి చెందుతున్న దేశాల్లో తాగునీటి కొరత సమస్య తీవ్రంగా వుందని స్టాన్‍ఫొర్డ్ యూనివర్సిటీ పరిశోధనలకు సంబంధించిన తాజా అధ్యయనం తెలియజేసింది. ప్రజలకు శుభ్రమైన తాగునీటిని అందించడంలో ఆయా దేశాలు అనేకానేక సమస్యల్ని ఎదుర్కొంటున్నాయి. ప్రకృతిసిద్ధమైన నదులు, చెరువులు, సరస్సులు కలుషితం కావడం వల్ల నానాటికీ పరిశుభ్రమైన నీళ్లు దొరికే అవకాశాలు తగ్గిపోతున్నాయి. నీటి సరఫరాకు సంబధించిన విధానాల అమలులో జాప్యం వల్ల సమస్యల తీవ్రత పెరుగుతోంది. అభివృద్ధి విధానాలకీ, తాగునీటి సరఫరాకీ నడుమ సమ …

జలవనరుల సంరక్షణే ఇక కీలకం Read More »

వ్యక్తి, మానవ సమాజం… నడుమ కరోనా

2019 సంవత్సరం చివరి రోజు, డిసెంబర్‍ 31న మానవాళి నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుదాం అనుకుంటూ ఉండగా, 2020 లీపు సంవత్సర ఉదయం పట్టుకుని వచ్చిందొక అనూహ్య పరిణామం.మొత్తం మానవ జాతికి ఆరోగ్య అత్యవసర పరిస్థితి. కంటికి కనబడదు. ఈగ, దోమ ఎత్తుకు రావు. పెంపుడు జంతువుల వలనో, దురలవాటో కారణం కాదు. ప్రకృతి వైపరీత్యం అంతకన్నా కాదాయె! నెలలు, వారాలు, రోజులు కాదు… గంటల్లో – పట్టణాలను, ఆ తరువాత మహా సముద్రాలను దాటి ఖండాలను, …

వ్యక్తి, మానవ సమాజం… నడుమ కరోనా Read More »

సత్ఫలితాలు ఇచ్చిన సీఎం కేసీఆర్‍ నిర్ణయాలు

కరోనా వైరస్‍ నియంత్రణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుండి పకడ్బందీ చర్యలు తీసుకుంది. కరోనా కట్టడిలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‍ రాష్ట్రం మొత్తం మార్చి 16 నుండి పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలకు సెలవులు ప్రకటించి విద్యార్థులు బయటకు రాకుండా గట్టి చర్యలు తీసుకున్నారు. తక్షణమే మార్చి 22 నుండి లాక్‍డౌన్‍ అమలు చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిత్యావసర వస్తువులు అందు బాటులో ఉండేలా ప్రయత్నించారు. రేషన్‍ కార్డ్ కలిగిన ఒక్కో కుటుంబానికి …

సత్ఫలితాలు ఇచ్చిన సీఎం కేసీఆర్‍ నిర్ణయాలు Read More »

వందేళ్లకు ముందే క్వారంటైన్‍ ఆసుపత్రి

భౌతిక దూరం.. నిజాం కాలం నుంచే! ప్లేగు విస్తరించిన సమయంలో ప్రత్యేక చర్యలునాటి క్వారంటైన్‍… నేటి ఫీవర్‍ ఆసుపత్రి భౌతిక దూరం (సోషల్‍ డిస్టెన్స్) పాటించండి.. ఇళ్ల నుంచి బయటికి రాకండి అంటూ కొన్నాళ్లుగా ప్రభుత్వాలు ప్రతిరోజూ హెచ్చరిస్తూనే ఉన్నాయి. భౌతిక దూరం అనే ఈ పదం మాత్రం కరోనా వ్యాప్తి నేపథ్యంలోనే వచ్చింది కాదని.. నిజాం హయాంలోనే ఇది పుట్టిందని చరిత్రకారులు చెబుతున్నారు. హైదరాబాద్‍ రాజ్యంలో అంటువ్యాధులు ప్రబలిన సమయంలోనే భౌతిక దూరం పాటించడం మొదలైంది. …

వందేళ్లకు ముందే క్వారంటైన్‍ ఆసుపత్రి Read More »

ఉద్యమ స్ఫూర్తితో కరోనాపై యుద్ధం

తెలంగాణనే తెచ్చుకున్నోళ్లం.. ప్రతి తెలంగాణ బిడ్డ జాతి ఐక్యత, పటుత్వం, జాతి పౌరుషం చూపే తరుణం ఇది. దేశానికి ఆదర్శంగా నిలిచే సమయమిదే. భవిష్యత్తులో ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా తెలంగాణ వాళ్లు ఎదుర్కొంటారని నిరూపించాలి. అరవై ఏండ్లు ఆలస్య మైనా కోల్పోయిన రాష్ట్రాన్ని పట్టుబట్టి తిరిగి తెచ్చుకొన్న గొప్ప జాతి మనది. మొండి పట్టుదల ఉన్నవాళ్లం. ఇప్పుడు అదే ఉద్యమ స్ఫూర్తిని మళ్లీ చూపెట్టాలి. ఈ కరోనా.. దేశంలో ఎవరిని ఏంచేసినా.. ఈ తెలంగాణవాళ్లను మాత్రం …

ఉద్యమ స్ఫూర్తితో కరోనాపై యుద్ధం Read More »

1897 చట్ట ప్రకారం లాక్‍ డౌన్‍

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‍ వ్యాప్తిని నిరోధిం చేందుకు ఈ నెల 31దాకా రాష్ట్రంలో లాక్‍ డౌన్‍ పాటిస్తున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‍రావు ప్రకటించారు. తెలంగాణకు విదేశాల నుంచి వచ్చేవారి రాక ఆదివారంతో నిలిచిపోయిందని… ఇక వైరస్‍ వ్యాప్తిని నిరోధించినట్టయితే కరోనాపై విజయాన్ని సాధించినట్టేనని అన్నారు. ఆదివారం జనతా కర్ఫ్యూను తెలంగాణ సమాజం కనీవినీ ఎరుగని రీతిలో చారిత్రాత్మకంగా విజ యవంతం చేసిందంటూ.. ఇందుకు ప్రతి ఒక్కరికీ ధన్య వాదాలు తెలియజేశారు. కరో నాపై పోరా డుతున్న …

1897 చట్ట ప్రకారం లాక్‍ డౌన్‍ Read More »

రాబోయే సంఘటనలకు సన్నద్ధం ప్రకృతి విపత్తుల అధ్యయనవేత్త మైఖేల్‍ బెర్క్ ప్రత్యేక ఇంటర్వ్యూ

మైఖేల్‍ బెర్క్ ప్రకృతి విపత్తుల అధ్యయనవేత్త. అలాంటి విపత్తులను నగరాలు ఎలా ఎదుర్కొంటాయనే అంశంలో బోధకుడు. 100 రెసిలియెంట్‍ సిటీస్‍ అనే లాభాపేక్షరహిత కన్సల్టెన్సీకి మాజీ డైరెక్టర్‍. ప్రస్తుతం ఆయన రెసిలియెంట్‍ సిటీస్‍ కేటలిస్ట్ వ్యవస్థాపక ప్రిన్సిపల్‍గా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆయన పదుల సంఖ్యలో స్థానిక సంస్థలతో కలసి పని చేశారు. హరికేన్స్, తుపాన్లు, కరువు, భూకంపాలు, ఉగ్రవాదుల దాడులు, మాస్‍ కాల్పులు, వ్యాధుల వ్యాప్తి, సామాజిక దిగ్భ్రాంతికర సంఘటనలు తదితరాలపై తగు సూచనలు, సలహాలు అందించారు. …

రాబోయే సంఘటనలకు సన్నద్ధం ప్రకృతి విపత్తుల అధ్యయనవేత్త మైఖేల్‍ బెర్క్ ప్రత్యేక ఇంటర్వ్యూ Read More »

‘మేడ్‍ ఇన్‍ ఇండియా’ హస్తకళానైపుణ్యం ప్రభుత్వసాయం కోసం ఎదురుచూపు

దేశంలో సుమారు 5 కోట్లమంది హస్తకళాకారులు, నిపుణులైన వృత్తి పనివాళ్లు ఉన్నారు. సరైన గుర్తింపు, సాయం లేనిదే వాళ్లు ఇప్పుడు జీవనం గడపలేకపోతున్నారు. ఎంతోమంది ఇతర రంగాల వైపు మళ్లుతున్నారు. వారసత్వ కళలు అంతరించి పోనున్నాయి. భారతదేశంలోని అన్ని విభాగాల హస్తకళాకారులు విస్మరణకు గురయ్యారు. వారంతా తమను తాము కాపాడు కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరో వైపున జీఎస్టీ తాకిడి. వారంతా కూడా పేదరికాన్ని, ఆదాయపరంగా అనిశ్చితిని ఎదుర్కొంటున్న వారే. అయినా కూడా…. ‘‘హస్తకళాకారులు, వృత్తిపనివాళ్లు, చేనేత …

‘మేడ్‍ ఇన్‍ ఇండియా’ హస్తకళానైపుణ్యం ప్రభుత్వసాయం కోసం ఎదురుచూపు Read More »

కరోనాపై అవగాహన కల్పిస్తున్న అవనిరావు

కరోనా మహమ్మారి సమాజంలోని ప్రతి వ్యక్తిని, వ్యక్తి జీవితంలోని ప్రతి అంశాన్ని కుదిపేసింది. ఓ పక్క వైరస్‍ కోరల్లో చిక్కుతామన్న భయంతో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని, మరో పక్క లాక్డౌన్‍ కారణంగా పని దొరకక పస్తులుంటూ కాలాన్ని వెళ్లదీస్తున్నారు. ఈ క్లిష్టమైన పరిస్థితులు కళాకారుల హృదయాలను మరింత కలిచి వేస్తున్నాయి. వారు కళను చూసే దృష్టిని మారుస్తున్నాయి. సామాజిక సమస్యలు, మహిళా సాధికారత వంటి అంశాలను ఆధారంగా పలు చిత్రాలు గీసి ప్రముఖ కళాకారిణిగా పేరుపొందిన అవనిరావు …

కరోనాపై అవగాహన కల్పిస్తున్న అవనిరావు Read More »