రాజ్యాంగ వజ్రోత్సవాలను రాజకీయ ఆచరణ ద్వారా విజయవంతం చేద్దాం
మన రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాల అయిన సందర్భంలో రాజ్యాంగ వజ్రోత్సవాలను ఈ నవంబర్ 26 నుంచి సంవత్సరం పాటు దేశమంతా జరుపుకోబోతుంది. వాడ వాడలా రాజ్యాంగం పట్ల దాని ఆచరణ పట్ల అవగాహన పెంపొందించడమే ఈ వజ్రోత్సవాల లక్ష్యం కావాలి. డా. అంబేద్కర్ నాయకత్వంలో వివిధ దేశాల రాజ్యాంగాలు, భారతీయ సమాజపు నైతిక, తాత్విక మూలాలు అధ్యయనం చేసి దాదాపు మూడు సంవత్సరాలు కృషితో రూపొందించబడిన డాక్యుమెంట్ మన రాజ్యాంగం. సామాజిక, ఆర్థిక, రాజకీయ …
రాజ్యాంగ వజ్రోత్సవాలను రాజకీయ ఆచరణ ద్వారా విజయవంతం చేద్దాం Read More »