ఉమ్మడి కృష్ణా జిల్లాశిలా మరియు ఖనిజ సంపద
ఉమ్మడి కృష్ణా జిల్లా ఆంధప్రదేశ్ రాష్ట్రంలోని మధ్య భాగంలో కలదు. దీనికి ఉత్తరాన తెలంగాణకు చెందిన ఖమ్మం జిల్లా కలదు. దక్షిణంలో గుంటూరు జిల్లా, పశ్చిమంలో పశ్చిమగోదావరి జిల్లా మరియు ఆగ్నేయంలో బంగాళాఖాతం కలదు. కృష్ణానది గుంటూరు, కృష్ణా జిల్లాలకు సరిహద్దుగా నిలుస్తుంది. కొల్లేరు లేక్ కృష్ణా మరియు పశ్చిమ గోదావరి జిల్లాలకు మధ్యలో ఉన్నది.ఈ జిల్లాలోని దక్షిణ ప్రాంతం డెల్టాయిక్ జోన్ మరియు ఉత్తర భాగం అప్ లాండ్ జోన్‍గా విభజించవచ్చును. అప్‍లాండ్ జోన్‍లో ఎత్తు …