ఇది ప్రకృతి సమయం
జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వెబినార్ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీన జరుపుకుంటున్నాం. పర్యావరణానికి అనుకూలమైన చర్యలు తీసుకోవడానికి, అవసరమైన అవగాహనను పెంచుకోవ డానికి ఆ రోజు కొన్ని చర్యలు చేపడతారు. ఇది యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ పోగ్రామ్ (UNEP) ద్వారా నడపబడుతుంది. మానవ పర్యావరణంపై ఐక్యరాజ్యసమితి 1972 జూన్ 5వ తేదీ నుంచి 16వ తేది వరకు సమావేశం అయింది. ఈ సందర్భంగా 1972లో యునైటెడ్ నేషన్స్ …